కథ .... మనకోసం

కథ .... మనకోసం

SHYAMPRASAD +91 8099099083
0
*కథ .... మనకోసం*

*"ఫిన్లాండ్" దేశం లో, ఓ ఖాళీ రోడ్, ఓ భారతీయుడు అలవాటుగా, సిగ్నల్ లేకుండా దాటబోయాడు. పక్కనే వున్న ఆ దేశంవ్యక్తి దాటవద్దు"అన్నాడు.*

 *మనవాడు "రోడ్డు ఖాళీకదా దాటితే యేం" అన్నాడు*

*అప్పుడా వ్యక్తి, "పిల్లలు ఎవరైనా చూస్తారేమో" అన్నాడు.*

*మనవాడికి అర్ధం కాలేదు. "పోలీసులు చూస్తే సమస్య గానీ.... పిల్లలు చూస్తే సమస్య ఏంటి" అని అడిగాడు.*

*పోలీసులు చూస్తే, నీకు క్రమశిక్షణ లేనందుకు, ఒక 5$ పెనాల్టీ వేస్తారు. కానీ పిల్లలు చూస్తే, వాళ్ళు క్రమశిక్షణ తప్పి ఒక తరం పాడవుతుంది" అని చెప్పాడు.*
 
*మనవాడు తేరుకోడానికి కొద్దిగా టైము పట్టింది.అదీ భావితరాలను తయారు చేసే పద్ధతి. మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం యేంటీ అంటే..*

*👉 *మనం చెప్పింది పిల్లలు చెయ్యరు.. మనం చేసిందే పిల్లలు చేస్తారు*

         🍃✌🌺

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!