ABOUT ME
నమస్కారం
నా పేరు శ్యామ్ ప్రసాద్.
MBA పూర్తి చేశాను.
ప్రైవేటు టీచర్ గా పని చేసేవానిని.
www.AtoZ2512.com వెబ్ సైట్ ను పిల్లలకు మరియు
పెద్దలకు ఇష్టపడే విధముగా రూపొందించాను. ఇందులో ముఖ్యంగా
కథలు,
నవలలు,
1.
చందమామ,
2.
భేతాళ
కథలు,
3.
అరేబియన్
నైట్సు,
4.
జాతక
కథలు,
5.
అక్భర్- బీర్బల్ కథలు,
6.
పంచతంత్రం,
7.
తెనాలి
రామకృష్ణ కథలు,
8.
మర్యాద
రామన్న కథలు,
9.
బాలమిత్ర,
10.
బాల
జ్యోతి,
11.
బాల
ప్రభ,
12.
బాల
భారతి,
13.
బుజ్జాయి,
14.
చెలిమి,
15.
చిన్నారి,
16.
చిట్టి
వికటన్,
17.
డిస్కవరీ,
18.
చిత్ర
కథలు (COMICS),
ఇలా ఎన్నో పుస్తకాలను మీకు అందించాలనే ఉద్దేశంతో మీ ముందుకు
తీసుకువచ్చాను.
మీకు కథలు, నవలలు వ్రాయటం ఇష్టం అయితే నాకు వాటిని పంపిస్తే నా వెబ్
సైట్ లో ప్రచురిస్తాను.
నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్న ప్రతి పుస్తకం, కథలు కేవలం తెలుగు యొక్క గొప్పదనాన్ని నేటి పిల్లలకు తెలియజేయటం కోసం ఈనాటి పిల్లలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రచురించటం జరిగింది.
ఇక్కడ నేను ఉంచే ప్రతి పుస్తకం భావితరాలకు తెలుగు భాష మీద అభిమానాన్ని పెంచుతుందని ఆశిస్తున్నాను.
కాపీరైట్ హక్కులను ఉల్లంఘించటానికి చేసిన ప్రయత్నం కాదని సవినయంగా మనవి
చేసుకుంటున్నాను. ఎవరికయినా అభ్యంతరాలు ఉంటే PROOF తో
తెలియపర్చండి. క్షమాపణలతో🙏 నా వెబ్ సైట్ నుంచి వెంటనే తొలగించబడుతుంది. కాపీరైట్స్ బుక్స్
కూడా నాకు తెలిసి తెలియక పోస్ట్ చేసి ఉంటే రాసిన రచయితలను క్షమాపణ కోరుతున్నాను.🙏
సహాయం : ఏ పని అయిన ఒక్కరి వలన సాధ్యం
కాదు అందుకే నాకు మీ నుండి సహాయం కావాలి. ఆ సహాయం మీరు DONATION ద్వారా లేక పైన చెప్పిన పుస్తకాలు మీతో ఉంటే నాకు PDF లేక బుక్ ను పోస్ట్ ద్వారా పంపగలరు.
ఆ పుస్తకాలను నాకు పంపటం ద్వారా వాటిని
స్కాన్ చేసి తిరిగి మీకు పంపుతాను. కావున
దయ చేసి నాకు సహాయం చేయగలరని ఆశిస్తున్నాను.
SHYAM PRASAD
+918099099083
No comments