చరిత్రలో ఈ రోజు/జనవరి 5

చరిత్రలో ఈ రోజు/జనవరి 5

SHYAMPRASAD +91 8099099083
0
🌎చరిత్రలో ఈ రోజు/జనవరి 5🌎

◼జనవరి 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 5వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 360రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 361 రోజులు◼

⏱సంఘటనలు⏱

♦1896: విలియం రాంట్జెన్ X-కిరణాలు కనుగొన్నట్టు ఆస్ట్రేలియా దినపత్రికలో ప్రచురితమయినది.

♦1940: FM రేడియో గూర్చి మొదటిసారి "ఫెడెరల్ కమ్యూనికేషన్ కమీషన్" వద్ద ప్రదర్శితమైనది.

♦1914: ఫోర్డ్ మోటార్ కంపెనీ అధినేత, హెన్రీ ఫోర్డ్, తొలిసారిగా, తన సిబ్బందికి, కనీస వేతనం (మినిమం వేజ్ స్కేలు), రోజుకి 5 డాలర్లుగా ప్రవేశ పెట్టాడు.

♦1957: భారత
దేశంలో అమ్మకపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది.

♦1971: మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగింది - ఆస్ట్రేలియా, ఇంగ్లండుల మధ్య.

♦2009: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం.

❤జననాలు❤

🔥1592: షాజహాన్, మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి. (మ.1666)

*🔥1893: పరమ
హంస యోగానంద, భారతదేశంలో ప్రముఖ గురువు. (మ.1952)*

🔥1902: ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1937)

🔥1927: బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (మ.2002)

🔥1936: కె.ఎస్.ఆర్.
దాస్, తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. (మ.2012)

🔥1942: వేగుంట మోహనప్రసాద్, ప్రముఖ కవి, రచయిత. (మ.2011)

🔥1955: మమతా బెనర్జీ, మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి.

🔥1973: ఉదయ్ చోప్రా, బాలీవుడ్ నటుడు, నిర్మాత, సహాయ దర్శకుడు.

🔥1986: దీపిక పడుకొనే, భారతీయ సూపర్ మోడల్ మరియు బాలీవుడ్ నటి.

🍃మరణాలు🍃

🌷1531: బాబర్, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (జ.1483)

🌷1985: గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, సంస్కృతాంధ్ర పండితులు. (జ.1899)

🌷2007: బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మిక వేత్త. (జ.1918)

🌷2015: గణేష్ పాత్రో, ప్రముఖ నాటక, సినీ రచయిత. (జ.1945)

🔥జాతీయ దినాలు🔥


💜జాతీయ పక్షి దినోత్సవం(అమెరికా)

💚ప్రపంచ పాల దినోత్సవం

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!