TELUGU Poems 1 - A to Z 2512

HIGHLIGHTS

TELUGU Poems 1

TELUGU Poems 1
శత విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచరేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్యా హరిం భజేత్!


Meaning 👇🏻
వంద పనులు విడిచిపెట్టయినా వేళకు భోజనం చేయాలి.
 వేయి పనులు విడిచి స్నానం చేయాలి .
లక్ష పనులు విడిచి దానం చేయాలి.
కోటి పనులు విడిచి దైవ ప్రార్థన చేయాలి.

3 comments: