చరిత్రలో ఈరోజు జనవరి 10

చరిత్రలో ఈరోజు జనవరి 10

SHYAMPRASAD +91 8099099083
0
🌏 చరిత్రలో ఈరోజు 🌎


🌅జనవరి 10🌄


🏞సంఘటనలు🏞


1920: నానాజాతి సమితిలో భారత్ సభ్యత్వం పొందింది.

1973 : ఆంధ్రప్రదేశ్రాష్ట్రం ఐదవ ముఖ్యమంత్రిగా పి.వి. నరసింహారావు పదవీ విరమణ (1971 సెప్టెంబరు 30 నుంచి 1973 జనవరి 10 వరకు).


🌻🌻జననాలు🌻🌻


1894: పింగళి లక్ష్మీకాంతం, ప్రసిద్ధ తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు.[మ.1972]

1910 : సి.సుబ్రమణ్యం, భారతదేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ చేసిన వ్యక్తి, భారత రత్న గ్రహీత.

1924 : ధూళిపూడి ఆంజనేయులు, సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు సంపాదకులు.

1938 : డొనాల్డ్ నూత్కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విశ్రాంత ప్రొఫెసర్.

1940 : యేసుదాస్, భారత దేశ సినీ నేపథ్య గాయకుడు, సంగీత విద్వాంసుడు.

1949 : అల్లు అరవింద్, భారత చలన చిత్ర నిర్మాత.

1965 : కస్తూరి మురళీకృష్ణ, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, భయానక, క్రైం మొదలైన పలు విభాగాలలో రచనలు చేశారు.

1966 : మురళీ నాయర్, భారత సినీ దర్శకులు.

1974 : హృతిక్ రోషన్, సినీ నటుడు.

1985 : ద్రష్టి దామీ, భారతీయ టీవీ నటి, మోడల్, నృత్యకళాకారిణి.

1989 : నద్దునూరి అశోక్ స్టాలిన్, ఎ.ఐ.యస్.ఏఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు.


🌹🌹మరణాలు🌹🌹


1778 : కరోలస్ లిన్నేయస్, ప్రముఖ స్వీడన్ జీవ శాస్త్రవేత్త మరియు వైద్యుడు.

1883 : అడ్రియన్ మేరీ లెజెండ్రీ, ఒక ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త.

1972: పింగళి లక్ష్మీకాంతం, ప్రసిద్ధ తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. (జ.1894)

1987: ముక్కామల కృష్ణమూర్తి, తెలుగు చలన చిత్ర నటుడు మరియు దర్శకుడు.

2016: డేవిడ్ బౌవీ, బ్రిటీష్ పాప్ మరియు రాక్ గాయకుడు, గ్రామీ అవార్డు విజేత (జ.1947)

2016: పి.ఆర్.రాజు, ప్రముఖ చిత్రకారుడు, కేంద్ర లలిత కళా అకాడమీ సభ్యుడు (జ.1928)

2019: వయ్యా సామేలు కవి, రచయిత, గాయకుడు. అతను తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!