చరిత్రలో ఈరోజు జనవరి 15

చరిత్రలో ఈరోజు జనవరి 15

SHYAMPRASAD +91 8099099083
0
🌏 చరిత్రలో ఈరోజు 🌎


🌅జనవరి 15🌄


🏞సంఘటనలు🏞


1943: ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం 'ద పెంటగాన్‌' (అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం) నిర్మాణం పూర్తయింది.
భారత సైనిక దినోత్సవం. 1949లో ఇదేరోజున మొదటిసారి ఓ భారతీయుడు (కె.ఎం.కరియప్ప) ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 15ను సైనికదినోత్సవంగా జరుపుకొంటున్నాం.

1966: భారత వాయుసేన (ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్) కు సైన్యంతో సమాన హోదా లభించింది.

1967: భానుప్రియ, తెలుగు, తమిళ చిత్రరంగంలో ఓ వెలుగు వెలిగిన భానుప్రియ బాలీవుడ్‌పై కూడా కన్నేశారు

1970: బోయింగ్ 747 విడుదలయ్యింది

1988: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌మ్యాచ్‌లో భారత లెగ్‌స్పిన్నర్‌ నరేంద్ర హిర్వాణి తానాడిన తొలిటెస్టులోనే 16వికెట్లు (16/136, 8/61 మరియు 8-75) తీసుకొని రికార్డు సృష్టించాడు.ఈ రికార్డును ఇప్పటికీ ఎవరూ ఛేదించలేదు.

2001: జిమ్మీ వేల్స్‌, లారీ సాంగర్‌లు కొంత మంది ఔత్సాహికులతో కలిసి వికీపీడియాను ఆవిష్కరించారు.

2008: స్టీవ్ జాబ్స్ మ్యాక్‌బుక్ ఎయిర్ని విడుదల చేసారు


జననాలు🌻🌻


1887: త్రిపురనేని రామస్వామి, ప్రముఖ సంఘసంస్కర్త. (మ.1943)

1915: చాగంటి సోమయాజులు, ఈయన రాసిన చాలా కథలు హింది, రష్యన్, కన్నడ, మరాఠి, మలయాళ, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. (మ.1994)

1921: బాబాసాహెబ్ భోసలే, భారత దేశము, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి

1929: మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికాకు చెందిన పాస్టర్, ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు,

1934: వి. ఎస్. రమాదేవి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు మరియు హిమాచల్ ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (మ.2013)

1952: జనువాడ రామస్వామి, హృదయాలను సూటిగా తాకే శిల్ప విన్యాసంతో వచన కవితలు రచించే కొద్దిమంది కవులలో ఒకరు, పుస్తకాలు మస్తిష్కానికి పదునుపెట్టే ఆకురాళ్లు’ అని చెప్పిన వ్యక్తి

1956: మాయావతి, రాజకీయవేత్తి, భారత దేశము

1960: తాతా రమేశ్ బాబు తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు మరియు చిత్రలేఖనోపాధ్యాయుడు. (మ.2017)

1960: తిలక్ రాజ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు

1966: శైలజామిత్ర, తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ.చదివింది. జర్నలిజంలో స్నాతకోత్తర డిప్లొమా చేసింది, వివిధ పత్రికలలో కవితలు, వ్యాసాలు, కథలు, నవలలు ప్రచురించింది.


🌹🌹మరణాలు🌹🌹


1940: వాడుక భాష ఉద్యమ పిత, గిడుగు రామమూర్తి

1941: న్యాపతి సుబ్బారావు, స్వాతంత్య్ర సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు [జననము. 1856]

1998: పూర్వ తాత్కాలిక ప్రధానమంత్రి గుల్జారీలాల్ నందా. [జ.1898]

2012: హొమాయ్ వ్యరవాలా, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు. పద్మవిభూషణ పురస్కార గ్రహీత. (జ.1913)

2019: మొదలి నాగభూషణశర్మ రంగస్థల నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు మరియు పరిశోధకుడు. (జ.1935)


🔷 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷


🔻వరల్డ్ రిలిజియన్ దినోత్సవం,

🔻భారత సైనిక దినోత్సవం

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!