చరిత్రలో ఈరోజు, డిసెంబర్ 27

చరిత్రలో ఈరోజు, డిసెంబర్ 27

SHYAMPRASAD +91 8099099083
0

చరిత్రలో ఈరోజు, డిసెంబర్ 27



💥 సంఘటనలు💥


 ♦ 1911: జనగణమనను మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు.

 ♦ 2012; తిరుపతిలో నాలుగవ ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా ప్రారంభమైనవి నేటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అధ్యక్షతన జరిగినవి


🌹 జననాలు🌹


🌹1571: జోహాన్స్ కెప్లర్, ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. (మ.1630)

🌹1822: లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. (మ.1895)

🌹 1934: లారిసా లాటినినా, సోవియట్ జిమ్నాస్ట్. ఒలింపిక్ క్రీడలలో 18 పతకాలను సాధించింది.

🌹1953: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్.


 👉 మరణాలు 👈


👉 1933: కాకర్ల శ్రీరాములు, మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి.

👉 1998: ధూళిపూడి ఆంజనేయులు, సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు సంపాదకులు.

👉 2007: బెనజీర్ భుట్టో, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (జ.1953)

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!