హిస్టరీ బిట్స్

*📚హిస్టరీ  బిట్స్✒️*


🍂1. మూడవ పానిపట్టు యుద్ధంలో పాల్గొన్నది?
*ఆఫ్గాన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీ ఒకవైపు, సదాశివరావు నాయకత్వంలో మరాఠా సైన్యం రెండవ షా ఆలం నాయకత్వంలో మొఘల్ సైన్యం మరోవైపు*
_విజేత:_ *అబ్దాలీ*

🍂2. మొఘల్ చక్రవర్తులలో చివరి వారెవరు?
*రెండో బహదూర్ షా*

🍂3. సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నాడనే నెపంతో 2వ బహదూర్ షా ను బ్రిటిష్ వారు ఏ జైలుకు పంపారు?
*రంగూన్*

🍂4. జహంగీర్ ను బంధించి వందరోజులు మొగల్ సింహాసనాన్ని పాలించింది?
*మహాబత్ ఖాన్*

🍂5. కాబూల్ లోని ప్రముఖ సేనాని మహాబత్ ఖాన్ 1607లో దేనిని సందర్శించారు?
*సర్ విలియం హాకింగ్*

🍂6. నూర్జహాన్ పరిపాలన విధానాన్ని సహించని రాజకుమారుడు?
*షాజహాన్*

*📚పలిటీ బిట్స్✒️*

🍂1. భారత రాష్ట్రపతిని తొలగించే అధికారం ఎవరికి ఉంది?
*పార్లమెంటు ఉభయ సభల్లో*

🍂2. నీతి ఆయోగ్ కు  ఉన్న మరో పేరేమిటి?
 *విధాన రూపకల్పన సంఘం*

🍂3. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
*1993*

🍂4.భారతదేశంలో పెద్ద పంచాయతీ అని దేనిని అంటారు?
*పార్లమెంట్*

🍂5. పదవిరీత్యా స్పీకర్ దేనికి చైర్మన్?
*నియామకాల సంఘం*

🍂6. కేంద్రంలో మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు?
*అంబేద్కర్*

Post a Comment

0 Comments