నాన్నా నాకీ ఉద్యోగ౦ వ‌ద్దుకొడుకు గోల‌

నాన్నా నాకీ ఉద్యోగ౦ వ‌ద్దుకొడుకు గోల‌

SHYAMPRASAD +91 8099099083
0
నాన్నా నాకీ ఉద్యోగ౦ వ‌ద్దు
కొడుకు గోల‌
 1)అమ్మ వడి  15000 నాకు రావు
 2) ఐటీఐ , డిగ్రీ చదివే పిల్లలువుంటే వసతి ఖ‌ర్చు 15000 రావు...
3)రైతు భరోసా  12000 రావు....
4)పంట కోసం రుణం తీసుకుంటే రుణమాఫీ  రాదు..
5)టైం బాగా లేక పంట సరిగా పండక పోతే మద్దతు ధర  రాదు....
6)బియ్యం కార్డు  రాదు                                               
    20kgx50rsx12months          
   12000 పెట్టి బియ్యం  కొనాల్సిందే
7)ఉగాదికి ఇళ్ల స్థలం  రాదు
8)ఇల్లు కట్టాలంటే ప్రభుత్వం ఇచ్చే 2 లక్షల రూపాయలు  రావు
9)డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ ఇవ్వరు
10)ఆరోగ్య శ్రీ కార్డ్  యివ్వరు
   ఎంత బిల్లు ఆయినా కట్టాల్సిందే
12) ఇన్కమ్ సర్టిఫికెట్ ఎక్కువ ఉంది     
     కాబట్టి పిల్లల ఫీజు కట్టాలి... 
    పిల్లలు ఇంజనీరింగ్ లేక ఎంబీబీ     యస్ చదువు? ఒక కలే..
     అందుకే పని పాట మానేసి ఊరికే ఉంటే... ప్రభుత్వం నుండి నిరు ద్యోగ భృతితో పాటు పైన  చెప్పినవన్నీ  పొందొచ్చు....
    కష్ట పడి జాబ్ చేసి...సంవత్సరం చివర మిగిలింది ఏంది ....బజాజ్ ఫైనాన్స్ ఈ ఎం ఐ లు తప్ప...
     నెలకు జీతం 40 వేలు అనుకో 
   ఇంటి అద్దె     6000
   పాలు.          1800   1లీ 60 రూ
   కరెంట్ బిల్.   1000
   సెల్ ఫోన్ బిల్లులు
   నాది
   నా పెళ్ళానిది
   నా కొడుకుది
   నా కూతురిది    500
   రైస్ 50 kg x50rs  2500
   కూరగాయలు         1000
   ఆయిల్..వగేరా.       3000
   సండే చికెన్.  4వాx200. 800
   కార్ లేక బైక్ పెట్రోల్.3000- 5000
   పిల్లల ఫీజు.         2000x2 నెలకి
(యల్ కేజీ కూడా 20వేలు కాబట్టి ఒక్కడికి) (నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి నెలకు 4000 వేలు)
   పిల్లలకి ప్రతి నెల హాస్పిటల్స్ కి 2000 అవతాయి..
   ఆరోగ్య శ్రీ లేదుగా ఇన్సూరెన్స్ కట్టాలి...నెలకు 4లుగురికి 4000 వేలు....
   ఇప్పటికే 30 వేలు అ యి0ది.. నెలకు మినిమం ఖర్చు....ఇక పండగలు పెళ్లిళ్లు బర్త్ డే లు 
  అమ్మ వాళ్ళ ఊరు...అత్తగారి ఊరు ప్రయాణాలు...ఖర్చులు....
   ఇవన్నీ కాక....40వేల జీతం కదా అని పెళ్ళాం వచ్చి
   మంచి ఫోన్ కొను
    ఏసీ కొను
    ఫ్రిడ్జ్ కొను
    వాషింగ్ మెషీన్ కొను
   సోఫా కొను
   గోల్డ్ కొను
    అంటే ఉంటాయా.......ఏమన్నా అంటే 40వేలు జీతం ఏ౦ చేస్తావ్ అంటారు...
    సరే...ఏదో అడుగుతుంది గా అని బాంక్ కి వెళితే ....టాక్స్ రిటర్న్స్   కట్టిన కాగితాలు తీసుకు రా అంటాడు...
    ఏమ్ మిగిలింది అని టాక్స్ కట్టడానికి....40వేలు  అయిపోయి పక్కన ఫ్రెండ్ ని అడుగుదాం అంటే వాడిపరిస్తితి అంతే....
    సరే అడిగింది కదా అని బజాజ్ లో  EMI  లో కొంటె మల్ల నెలనెలా వాడి గోల..కాస్త జీతం లేటఇతే.. ఎవర్ని అడిగినా...ఇదేమాట... నేను కట్టాలి బ్రో అని.....
   ఎలాగోలా జీవిత౦ నెట్టుకొస్తుంటే  ఒక రోజు ఫంక్షన్ కి చుట్టాలు వచ్చి...అయ్యా 40 వేలు జీతం కదా ...స్థలం కొన్నవా....ఇల్లు కట్టవా అని....🤦‍♂ ..(ఎంది రా ఈగోల....) 40వేల జీతం తో స్థలం కొనలేం...ఇల్లు కట్టలేం...
   ప్రభుత్వం స్థలం ఇవ్వదు....
   ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వదు...
    40వేలు జీతం తీ సుకుని నేను పీకింది ఏంది.....
      జాబ్ లేకు౦డా.....ఖాళీగా ఉంటే....పైన చెప్పిన వన్నీ వస్తాయి....ఏ గోల ఉండదు....
 త౦డ్రి బోధ‌
   🕺అప్పుడు నిన్ను పోర౦బోకు అ౦టారు. ప‌నీపాటూలోని చ‌వ‌ట‌ అ౦టారు. అమ్మాయిల౦ద‌రూ నిన్ను బాయ్ కాట్ చేస్తారు
   పెళ్ళీ పెటాకులు లేని ఆజ‌న్మ‌బ్ర‌హ్మ‌చారిగా ఉ౦డాల౦టే నీ నిర్ణ‌య‌మే బేష్
   
   అయితే ఏ౦ చేద్దా౦ త౦డ్రి
  ఈ స‌బ్సీడీలు మాకొద్దు
  ఈ రాయితీలు మాకొద్దు
  ఈ సోమ‌రిపోతు ప‌థ‌కాలొద్దు
    మ‌రే౦ కావాలి
  ధ‌ర‌లు త‌గ్గి౦చ౦డి
  రూల్సు స‌డ‌లి౦చ౦డి

  చిన్నా పెద్దో ఒళ్ళొ౦చి ప‌ని చేసిన‌ యువ‌కుల‌కే  ప్రోత్సాహ‌క‌ ప‌ధ‌కాలు పెట్ట౦డి
 ప్ర‌భుత్వ‌ పాఠ‌శాల‌ల్లో చ‌దివిన‌ పిల్ల‌ల‌కే ఫీజులు ఇవ్వ౦డి
  ఫ్రీగా స‌ర్వీసు చేస్తామ‌న్న‌ వారికే ప‌ద‌వుల‌ని చ‌ట్ట౦ చెయ్య౦డి. (అప్పుడు నాయ‌కుల‌కిచ్చే జీతాలు పెన్ష‌న్లు ఆదా అవుతు౦ది)
  రాయితీలు తీసెయ్య౦డి
  ప‌న్నులు త‌గ్గి౦చ౦డి
    
అప్పుడు అ౦ద‌రూ బావు౦టారు.
అ౦ద‌రూ ఆదాయ‌వ౦తుల‌వుతారు

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!