Responsive Advertisement

సక్రమంగా పిల్లలు నీతిమంతులుగా పెరగాలంటే....

సక్రమంగా పిల్లలు నీతిమంతులుగా పెరగాలంటే....
1.మార్కులు..ర్యాంకులు...చెత్తబుట్టలో వేసి... నిజమైన చదువు...ఆటలు...పాటలు..ధ్యానం...సంఘసేవ...లాంటివి నేర్పించే పాఠశాలలో చేర్చాలి
2. పిల్లలు ఇంటిలో ఉన్నప్పుడు 
పెద్దలు టీవీ చూడకూడదు.
3.స్మార్ట్ఫోన్ బదులు పిల్ల లకు చందమామ....బాలమిత్ర....పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్...హిందు....ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటివి ఇవ్వాలి
4.పిల్లముందు పెద్దలు స్మార్ట్ఫోన్ వాడకూడదు.
5.బర్త్డే వేడుకల్లో ...పిల్లలతో దీపాలు వెలిగించి...పెద్దలకు నమస్కారం చేయించి ...కనీసం ఒక్క పేద విద్యార్థికి సహాయం చేయాలి
6.ప్రతీ దినం చనువుగా 10 నిముషాలు పిల్లలతో గడిపి వారి సాధకబాధకాలు పెద్దలు తెలుసుకోవాలి.
7.ఉదయం స్నానం తరువాత ఒక్క శ్లోకం లేక పద్యం పూజామందిరంలో స్మరించాలి.
8.ఇతర పిల్లలతో పోల్చి మార్కులు..ర్యాంకులు రాలేదని నిందించకూడదు
9.మార్కులు..ర్యాంకులకంటే...మీరే మాకు ముఖ్యం.. అన్నట్లుగా ...పిల్లలతో...పెద్దలు మెలగాలి
10.సహాయం....దయ...ధైర్యం....నిజాయతీ..లాంటి సుగుణాలను పిల్లలకు నూరిపోయాలి.
అప్పుడు ...బాలనేరాలు ఉండవు....ఆత్మహత్యలుండవు...హత్యలుండవు.....వ్రాద్దాశ్రమాలుండవు....ఎటుచూసినా...శాంతి...శాంతి...శాంతి

Post a Comment

0 Comments