ఉగాది పచ్చడి రుచులు తెలిపే జీవిత పాఠం....

ఉగాది పచ్చడి రుచులు తెలిపే జీవిత పాఠం....

SHYAMPRASAD +91 8099099083
0
ఉగాది పచ్చడి రుచులు తెలిపే జీవిత పాఠం....

☆ తీపి (బెల్లం): ఆనందం.

☆చేదు (వేప): బాధ.

☆ ఉప్పు : ఉత్సాహం, జీవిత సారం.

☆ పులుపు (చింత): నేర్పుగా ఉండాల్సిన పరిస్థితులు.

☆ వగరు (మామిడి): కొత్త సవాళ్లు.

☆ కారం (మిరప): అసహన పరిస్థితులు.

♧ జీవితం అంటే ఈ రుచుల కలయిక అని, వీటిని స్వీకరిస్తేనే జీవితానికి ఓ అర్థం ఉంటుందని పండగ పచ్చడి చాటుతుంది.

*ఈ ఉగాది మన జీవితంలో వేసే ప్రతి అడుగు, తిరిగే ప్రతి మలుపు, చేసే ప్రతి ప్రయత్నంలో ఎల్లప్పుడూ విజయాలే వరించాలని,*
ప్రతి ఉషోదయం మనచుట్టూ ఒక సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాలని ఆకాంక్షిస్తూ.. అందరూ బాగుండాలని, మన అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ...

మిత్రులకు , శ్రేయోభిలాషులందరికి ఉగాది శుభాకాంక్షలు....
💐💐💐

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!