కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగు జాబితా

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగు జాబితా

SHYAMPRASAD +91 8099099083
0
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగు జాబితా
సంవత్సరం  పుస్తకం  సాహితీ విభాగం  రచయిత
2019  శప్తభూమి  నవల  బండి నారాయణస్వామి
2018  విమర్శిని  వ్యాసాలు  కొలకలూరి ఇనాక్
2017  గాలిరంగు  కవిత్వం  దేవిప్రియ
2016  రజనీగంధ - కవితా సంకలనం  కవిత్వం  పాపినేని శివశంకర్
2015  విముక్త -కథానికలు  కథ  వోల్గా
2014  మన నవలలు-మన కథానికలు  విమర్శా వ్యాసాల సంకలనం  రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
2013  సాహిత్యాకాశంలో సగం  తెలుగు సాహిత్యంపై వ్యాసాల సంకలనం  కాత్యాయని విద్మహే[1]
2012  పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు  కథా సంకలనం  పెద్దిభొట్ల సుబ్బరామయ్య
2011  ఉగ్గుపాలు  పిల్లల కథలు  ఎం. భూపాల్ రెడ్డి
2010  కాలుతున్న పూలతోట  నవల  సయ్యద్ సలీమ్
2009  ద్రౌపది  నవల  యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
2008  పురుషోత్తముడు  పద్యరచన  చిటిప్రోలు కృష్ణమూర్తి
2007  శతపత్రం  ఆత్మకథ  గడియారం రామకృష్ణ శర్మ
2006  అస్తిత్వనదం ఆవలి తీరాన  చిన్న కథ  మునిపల్లె రాజు
2005  తనమార్గం  కథా సంకలనం  అబ్బూరి ఛాయాదేవి
2004  కాలరేఖలు  నవల  అంపశయ్య నవీన్
2003  శ్రీ కృష్ణ చంద్రోదయము  పద్యరచన  ఉత్పల సత్యనారాయణాచార్య
2002  స్మృతి కిణాంకం  వ్యాసాలు  చేకూరి రామారావు
2001  హంపీ నుంచి హరప్పా దాక  ఆత్మకథ  తిరుమల రామచంద్ర
2000  కాలాన్ని నిద్ర పోనివ్వను  పద్యరచన  ఆచార్య ఎన్.గోపి
1999  కథాశిల్పం  వ్యాసాలు  వల్లంపాటి వెంకటసుబ్బయ్య
1998  బలివాడ కాంతారావు కథలు  కథలు  బలివాడ కాంతారావు
1997  స్వప్నలిపి  కవిత  అజంతా (పి. వి. శాస్త్రి)
1996  కేతు విశ్వనాథ రెడ్డి కథలు  కథలు  కేతు విశ్వనాథరెడ్డి
1995  యజ్ఞంతో తొమ్మిది  కథలు  కాళీపట్నం రామారావు
1994  కాలరేఖ  విమర్శ  గుంటూరు శేషేంద్రశర్మ
1993  మధురాంతకం రాజారాం కథలు  కథలు  మధురాంతకం రాజారాం
1992  హృదయనేత్రి  నవల  మాలతీ చందూర్
1991  ఇట్లు మీ విధేయుడు  కథలు  భమిడిపాటి రామగోపాలం
1990  మోహనా ఓ మోహనా  కవిత  కె.శివారెడ్డి
1989  మణిప్రవాళము  వ్యాసాలు  ఎస్.వి.జోగారావు
1988  అనువాద సమస్యలు  విమర్శ  రాచమల్లు రామచంద్రారెడ్డి
1987  గురజాడ గురుపీఠం  వ్యాసాలు  ఆరుద్ర
1986  ఆంధ్ర సాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభావం  సాహితీ విమర్శ  ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం
1985  గాలివాన  కథలు  పాలగుమ్మి పద్మరాజు
1984  ఆగమ గీతి  కవిత  ఆలూరి బైరాగి
1983  జీవనసమరం  వ్యాసాలు  రావూరి భరద్వాజ
1982  స్వర్ణ కమలాలు  కథలు  ఇల్లిందుల సరస్వతీదేవి
1981  సీతజోస్యం  నాటకం  నార్ల వెంకటేశ్వరరావు
1979  జనప్రియ రామాయణం  కవిత్వం  పుట్టపర్తి నారాయణాచార్యులు
1978  కృష్ణశాస్త్రి రచనల సంకలనం (6 సంపుటాలు)  కవిత్వం, నాటకాలు  దేవులపల్లి కృష్ణశాస్త్రి
1977  కుందుర్తి కృతులు  కవిత్వం  కుందుర్తి ఆంజనేయులు
1975  గుడిసెలు కూలిపోతున్నాయి  కవిత్వం  బోయి భీమన్న
1974  తిమిరంతో సమరం  కవిత్వం  దాశరథి
1973  మంటలు మానవుడు  కవిత్వం  సి.నారాయణరెడ్డి
1972  శ్రీశ్రీ సాహిత్యము  కవిత్వం  శ్రీశ్రీ
1971  విజయవిలాసము: హృదయోల్లాస వ్యాఖ్య  వ్యాఖ్యానం  తాపీ ధర్మారావు
1970  అమృతం కురిసిన రాత్రి  కవిత్వం  దేవరకొండ బాలగంగాధర తిలక్‌
1969  మహాత్మకథ  కవిత్వం  తుమ్మల సీతారామమూర్తి
1965  మిశ్రమంజరి  కవిత్వం  రాయప్రోలు సుబ్బారావు
1964  క్రీస్తుచరిత్ర  కవిత్వం  గుర్రం జాషువా
1963  పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా  నవల  త్రిపురనేని గోపీచంద్
1962  విశ్వనాథ మధ్యాక్కరలు  కవిత్వం  విశ్వనాథ సత్యనారాయణ
1961  ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము  జీవిత చరిత్ర  బాలాంత్రపు రజనీకాంతరావు
1960  నాట్యశాస్త్రము  చరిత్ర  పి.ఎస్.ఆర్. అప్పారావు
1957  శ్రీ రామకృష్ణుని జీవిత చరిత్ర  జీవిత చరిత్ర  చిరంతానందస్వామి
1956  భారతీయ తత్వశాస్త్రము  పరిశోధన  బులుసు వెంకటేశ్వర్లు
1955  ఆంధ్రుల సాంఘిక చరిత్రము  చరిత్ర  సురవరం ప్రతాపరెడ్డి
1958, 1959, 1966, 1967, 1968, 1976, 1980 సంవత్సరాలలో పురస్కారం ఎవరికీ ఇవ్వలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!