_*‘స్త్రీ‘ ప్రాముఖ్యత*_
_*స్త్రీ లేనిదే మానవ జన్మలేదు*_
_*అనేది*_
_*నిజమైన నానుడి.*_
_*ప్రతీ మనిషికి*_ _*ఎల్ల వేళలా ఒక స్త్రీ*_
_*తోడుగా ఉంటుంది.*_
_*అది దేవాలయమైనా,*_
_*దినచర్యఅయినా,*_
_*జీవిత గమనమైనా*_
_*దేవాలయంలో*_
_*రామునికి*_ — *సీత*
కృష్ణునికి — రాధ
శంకరునికి — పార్వతి
మంత్రపఠనంలో — గాయత్రి
గ్రంధ పఠనంలో — గీత
* దేవుని యెదుట
వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన
వీరికి తోడుగా శ్రద్ధ
మన దినచర్యలో భాగంగా
ఉదయానికే — ఉష, అరుణ
సాయింత్రం — సంధ్య
చీకటైతే — జ్యోతి, దీప
రాత్రి మత్తులో — నిషా
పడు కున్నాక — స్వప్న
*చేసే పనిలో మనకి --- తోడు గా*
చూచేటప్పుడు — నయన
వినేటప్పుడు — శ్రావణి
మాట్లాడు నప్పుడు — వాణి
తినేటప్పుడు — అన్నపూర్ణ
నడుస్తున్నప్పుడు — హంస
నవ్వు చున్నప్పుడు — హాసిని, ప్రసన్న
అద్దంలో చూస్తే — సుందరి
చేసేపనికి ముందు — స్పూర్తి
పని చేయడానికి — స్పందన
మంచి పనికి — పవిత్ర
ఇష్టంగాచేసే పనికి — ప్రీతి
నీరు త్రాగునపుడు — గంగ
ఐస్క్రీమ్ తినేటప్పుడు — హిమజ
సినిమా చూస్తున్నప్పుడు — చిత్ర
అబద్ధ మాడు నపుడు — కల్పన
నిజం చెప్పే టపుడు — నిర్మల
ఆలోచనలప్పుడు — ఊహా, భావన
చదువు చున్నప్పుడు — సరస్వతి
వ్యాపారం లో — ప్రతిభ , ప్రగతి
సంతోషంలో — సంతోషి
కోపంలో — క్షమ
ఆటలాడు నప్పుడు — ఆనంది
గెలపు కోసం — జయ, విజయ
గెలిచిన తర్వాత
— కీర్తి
సరిగమలు
నేర్చు నపుడు — సంగీత
పాటలు
పాడు నపుడు — శృతి, కోకిల
తాళం వేయు నపుడు — లయ
నాట్యమాడునపుడు — మయూరి
సాహిత్య గోష్టిలో — కవిత
నగరాన్ని కాపాడుతూ — ప్రకృతి
*జీవిత గమనం లో మనతో*
విద్యాభ్యాసంలో — విద్య
సంపాదనప్పుడు — లక్ష్మి
చేసేవృత్తిలో — ప్రేరణ
పని చేసి వచ్చాక — శాంతి
చిన్న తనం లో — లాలన
మధ్యవయస్సులో — మాధురి
ముసలి తనంలో- కరుణతోపాటు
మమత
జీవితాంతం మనతో — “జీవిత”
ఈ విధంగా
అన్ని వేళలా
తోడుగా ఉండే బంగారు తల్లు లందరికీ
మరియు నా బ్లాగును చూస్తున స్త్రీ దేవతామూర్తు లందరికీ ప్రత్యేక
ధన్యవాదాలు🌹🙏🌹