కథ- రెండు కుక్కలు

కథ- రెండు కుక్కలు

SHYAMPRASAD +91 8099099083
0
 రెండు కుక్కలు


ఒక ఊరిలో రామయ్య అనే వేటగాడు ఉండేవాడు. అతని వద్ద రెండు కుక్కలు ఉండేవి. ఆ వేటగాడు ఆ రెండు కుక్కలో ఒక దానిని ఇంటికి కాపలాగా ఉంచేవాడు రెండవదాన్ని వేటకు తీసుకెళ్ళాడు. వేటకుక్క వేటాడి తెస్తే అందులో కొంత భాగాన్ని రోజు ఆ వేటగాడు రెండవ కుక్క అయినా ఇంటి దగ్గర కాపలాగా ఉన్న కుక్కకి వేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఊ వేటాడి వస్తున్న కుక్క ఇంటి దగ్గర ఉన్న కుక్క తో ఇలా అంటుంది కష్టం నాది సుఖం నీది అని చాలా బాధగా మాట్లాడింది, అప్పడు కాపల ఉన్న కుక్క తప్పు నీది కాదు నాది కాదు నాకు పని నేర్పకుండా ఇంటి దగ్గరే ఉంచిన మన యజమానిది.

నీతి: బద్ధకస్తులు అయిన పిల్లల్ని అలా పెంచిన తల్లిదండ్రులదే బాధ్యత.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!