మౌనంగా ఉండాల్సిన సందర్భాలు...

మౌనంగా ఉండాల్సిన సందర్భాలు...

SHYAMPRASAD +91 8099099083
0
మౌనంగా ఉండాల్సిన సందర్భాలు...✍️

👉 మీకు అన్ని  వాస్తవాలు తెలియనప్పుడుప్పడు..

👉 మీ మాటలకు మీరే *సిగ్గుపడే సందర్భాలు* వచ్చే సమయంలో..

👉 అత్యంత *కోపంలో* ఉన్నప్పుడు..

👉 మీకు *తెలిసిన లేదా విన్న విషయాన్ని ధృవీకరించనప్పుడు..*

👉 మీ మాటలు *బలహీనమైన వ్యక్తులను బాధపెట్టేలా* ఉంటే..

👉 అవతలి వ్యక్తుల *మాటలను వినే సమయం* వచ్చినప్పుడు.

👉 మీరు *విలువైన, పవిత్రమైన వస్తువులను గురించి తెలుసుకునెట్టప్పుడు..*

👉 *పాపాలు, విధి ప్రతాపం గురించి హాస్యం* చేసే సమయంలో..

👉 మీ మాటలు *తప్పు అర్థాలను తెలియజేసే అవకాశం ఉన్నప్పుడు..*

👉 సమస్య, ఆ సమయం మీకు *సంబందించిన వ్యవహారం కాకపోతే..*

👉 మీరు చెప్పడానికి ప్రయత్నించే *విషయం పూర్తిగా అసత్యం అయినట్టాయితే..*

👉 మీ మాటలు *ఇతరుల కీర్తి, గౌరవాన్ని దెబ్బతీసేలా ఉంటే..*

👉 మీ మాటలు *స్నేహాన్ని, బంధాలను విడిపోయే విధంగా ఉన్నపుడు..*
 
👉 మీరు *కష్టతరమైన లేదా క్లిష్టమైన అనుభూతి చెందుతున్నప్పుడు..*
 
👉 మీరు *గట్టిగా అరుస్తూ చెప్పవలసిన పరిస్థితి* ఏర్పడినప్పుడు..

👉 మీ మాటలు పేలవమైనవిగా ఉండి విశ్వసనీయత లేదా *మీ స్నేహితులు మరియు కుటుంబంపై పరోక్ష నష్టం కలిగించే పరిస్థితి* వచ్చేలా ఉంటే..

👉 మీరు అన్న మాటలను తరువాత *సిగ్గుపడే పరిస్థితి వస్తే..*

👉 చెప్పిన *విషయాన్ని మళ్ళీ మళ్ళీ* ఎక్కువ చెప్పవలసివస్తే..
 
👉 *దుష్టులను పొగడాల్సిన సందర్భం* వచ్చినప్పుడు..

👉 మీరు పని చేస్తున్నప్పుడు బదులుగా *అనవసర ప్రసంగాలు చేయాల్సివస్తే..*

📌 ఎవరైతే నోటిని, మాటలను, నాలుకను అదుపులో పెట్టుకుంటారో వారు సమస్యలకు, చిక్కులకు దూరంగా ప్రశాంతంగా ఉంటారు.

📌 ఏమీ తెలియనప్పుడు మౌనంగా ఉండాలి. అలాగే అన్నీ తెలిసినప్పుడు కూడా..:

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!