కరోనా పెళ్ళిపత్రిక

కరోనా పెళ్ళిపత్రిక

SHYAMPRASAD +91 8099099083
0
*కరోనా పెళ్ళిపత్రిక*
ఇవాళ  ఒక పెళ్ళిపత్రిక వచ్చింది. అది చూసిన నాకు మైండ్ బ్లాక్ అయ్యింది.
*నియమాలు-షరతులు*
1. దయచేసి మీరు సకుటుంబంగా రావద్దు.కేవలం మీరొక్కరే రండి.
2.స్వచ్చతకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎట్టిపరిస్థితుల్లో మీమాస్క్ ను తొలగించవద్దు.
3.అనవసరంగా ఏ వస్తువులను తాకవద్దు.
4.వధూవరులను దూరంనుండే ఆశీర్వదించండి.
5.దగ్గరగా వచ్చి ఫోటోలు తీయడానికి ప్రయత్నించవద్దు.
6.ప్రతిచోట కనీసం ఆరడుగుల సామాజికదూరాన్ని పాటించండి.
7. కౌంటర్ నం-1-
క్యాష్ కానుకలు
కౌంటర్ నం -2- వస్తురూపకానుకలు
కౌంటర్-3
ఆన్ లయన్ పేమెంట్ స్క్రీన్ షాట్ చూపించి మీల్స్ కూపన్ పొందండి.
కౌంటర్-4-
పుష్పగుచ్ఛాలు,పూలదండలు తీసుకురావడం నిషిద్ధం కనుక ఆడబ్బులు చెల్లించడానికి
కౌంటర్-5 - ఆన్ లయన్ పేమెంట్ 
నోట్- మిమ్మల్ని తప్పనిసరిగా పిలవాల్సివచ్చింది.ఎందుకంటే ఇంతకుముందు మేం మీఇంటికి వచ్చి కవరు ఇచ్చాం కాబట్టి.
గమనిక- మాస్కులు,సేనటైజర్స్ మీవి మీరే తెచ్చుకోవాలి.😁

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!