*కనిపిస్తుంది అందరి భవిత😢*
తప్పదు కరోనాతో కలిసి నడత🚶♂
మూతికి మూత😷
చేతికి శానిటైజర్ పూత🧴
ఎల్లవేళలా పరిశుభ్రత🚰
కూడదు రెస్టారెంట్లలో మేత🍽
వద్దు మాల్స్ లో అందరితో కలబోత
కరచాలనాలు పాత కత🤝🏻
నమస్కారములు సభ్యత🙏🏻
ప్రయాణాలు సాచివేత🚌
సభలు సమావేశాలు అణచివేత👎🏻
విలాసాలు వినోదాలకు మూత🍻🥂
ఆడంబరాలకు కోత
విందులు ఫంక్షన్లు తరువాత
రోడ్డు సైడు తిళ్ళు రోత🧆🌮
ఇక ఇదే అందరి నుదిటిరాత
అలా రాసాడు విధాత
నీ ఆరోగ్యానికి నువ్వే నేత
నీ భవితకు నువ్వే విధాత👍🏻💐💐
Hi Please, Do not Spam in Comments