చరిత్రలో ఈరోజు/ డిసెంబర్ 04

చరిత్రలో ఈరోజు/ డిసెంబర్ 04

SHYAMPRASAD +91 8099099083
0
🌎చరిత్రలో ఈరోజు/ డిసెంబర్ 04 🌎 
 ◼డిసెంబర్ 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 338వ రోజు (లీపు సంవత్సరములో 339వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 27 రోజులు మిగిలినవి.

⏱సంఘటనలు⏱


♦1829: సతీ సహగమన దురాచారాన్ని నిషేధించారు.

♦1936: అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది.

❤జననాలు❤


🔥1877: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (మ.1958)జి సైదేశ్వర రావు

🔥1898: కె శ్రీనివాస కృష్ణన్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (మ.1961)

🔥1910: ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009)

🔥1919: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (మ.2012)

🔥1922: ఘంటసాల వెంకటేశ్వరరావు, ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. (మ.1974)

🔥1929: గడ్డం రాంరెడ్డి, దూరవిద్య ప్రముఖులు మరియు సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు" (మ. 1995)

🔥1945: ఇంద్రగంటి జానకీబాల, నవలా రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు, ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి.

🔥1977: అజిత్ అగార్కర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

🔥1981: రేణూ దేశాయ్, తెలుగు నటి, రూపదర్శి మరియు కాస్ట్యూం డిజైనర్.

🔥పండుగలు మరియు జాతీయ దినాలు🇮🇳


♦నౌకాదళ దినోత్సవం.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!