చరిత్రలో ఈరోజు /డిసెంబర్ 06

చరిత్రలో ఈరోజు /డిసెంబర్ 06

SHYAMPRASAD +91 8099099083
0
🌎చరిత్రలో ఈరోజు /డిసెంబర్ 06🌎   

◼డిసెంబర్ 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 340వ రోజు (లీపు సంవత్సరములో341వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 25 రోజులు మిగిలినవి.◼

⏱సంఘటనలు⏱


♦1992 : కరసేవకులు అయోధ్య లోని బాబ్రి మసీదు వివాదం|బాబ్రి మసీదును ధ్వంసం చేసారు.

❤జననాలు❤


🔥1823: మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (మ.1900)

🔥1898: గున్నార్ మిర్థాల్, స్వీడిష్ ఆర్థికవేత్త. (మ.1987)1936: సావిత్రి, ప్రముఖ సినిమా నటి. (మ.1981

[1]1950: నిరుపమ రావు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి మరియు ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శి.

🍃మరణాలు🍃


🌷1956: బి.ఆర్.అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత (జ.1891)

🌷1995: కాశీనాయన, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అవధూత

🔥పండుగలు మరియు జాతీయ దినాలు🇮🇳


🔹పౌర రక్షణ దినం.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!