QUIZ No - 3 in Telugu

1. ఏనుగు సగటు జీవిత కాలం?
A. 37 సంవత్సరాలు
B. 47 సంవత్సరాలు
C. 57 సంవత్సరాలు
D. 67 సంవత్సరాలు
Answer : 57 సంవత్సరాలు
2. మాంసకృతుల రకాలు చేర్చుకొనునది ?
A. సింపుల్ ప్రోటీన్ 
B. కాంజుగేటెడ్ ప్రోటీన్ 
C. డిరైవెడ్ ప్రోటీన్ 
D. ఫైవన్ని
Answer : ఫైవన్ని
3. రక్తం,గడ్డ కట్టడంలో ఆలస్యమగుటకు కారణం దేని లోపం వలన ?
A. K విటమిన్ 
B. D విటమిన్ 
C. B12 విటమిన్ 
D. B3 విటమిన్
Answer : K విటమిన్
4. మానవ వ్యాధులలో చేరినది ?
A. పొందిన వ్యాధి 
B. క్షీణ దశకు తెచ్చు వ్యాధి 
C. లోపము వల్ల కలిగే వ్యాధి 
D. పైవన్నీ
Answer : పైవన్నీ
5. వైరల్ సంబంధ వ్యాధుల లోనిది ?
A. మశూచికం 
B. డెంగ్యూ 
C. ఎయిడ్స్ 
D. పైవన్నీ
Answer : పైవన్నీ
6. పసుపులో ఉండే ప్రాకృతిక రంగును ఏమంటారు ?
A. సిన్నమస్
B. ఫినాల్ఫ్ధాలైన్
C. మీధైల్ ఆరెంజ్ 
D. కర్కుమిన్
Answer : కర్కుమిన్
7. అత్యధికంగాఎత్తైన మొక్క ?
A. యూకలిప్టస్ అమ్యగ్డాలిన
B. సెక్వాయియాడేన్ద్రన్
C. మాక్రోజమిక్ 
D. విక్టోరియా అమెజానిక
Answer : యూకలిప్టస్ అమ్యగ్డాలిన
8. చందనం చెక్కకి వృక్ష శాస్త్రం పేరు ?
A. శాంటలమ్ ఆల్బమ్
B. షారియా రోబస్టా
C. సెడ్రష్ డియోదర
D. పైనస్ రాక్స్బర్గ్
Answer : శాంటలమ్ ఆల్బమ్
9. అతి చిన్న మొక్క ?
A. ఉల్ఫియా
B. ఆర్కిడ్ 
C. లెమ్నా
D. డార్లింగ్ టోనిక్
Answer : లెమ్నా
10. అతి పెద్ద ఆకు ?
A. రష్లీషియా ఆర్నోల్డీ
B. విక్టోరియా అమెజానికా
C. ఓల్ఫియా
D. సఫైరా
Answer : విక్టోరియా అమెజానికా
11. క్లినికల్ థర్మా మీటర్ ను కనుగొన్నది?
A. ఫారన్ హీట్
B. సోల్దజ్
C. ఎడిసన్
D. లారెన్స్
Answer : ఫారన్ హీట్
12. ఆటం బాంబు ఆధారపడ్డ సూత్రం?
A. న్యూక్లియర్ విచ్చిత్తి
B. రసాయన చర్య
C. న్యూక్లియర్ సంలీనత
D. పైవి ఏవి కావు
Answer : న్యూక్లియర్ విచ్చిత్తి
13. రమ్ పానియంలో ఉండే ఆల్కహాల్ శాతం?
A. 38%
B. 45%
C. 50%
D. 40%
Answer : 40%
14. కారు బ్యాటరీలోని ఎలెక్ట్రోలైట్?
A. హైడ్రోక్లోరిక్ ఆమ్లం
B. నైట్రిక్ ఆమ్లం
C. సల్ఫ్యూరిక్ ఆమ్లం
D. బట్టి పెట్టిన నీరు
Answer : సల్ఫ్యూరిక్ ఆమ్లం
15. విద్యుత్ బల్బులోని ఫిలమెంట్ ను దీనితో తయారుచేస్తారు?
A. రాగి
B. టంగ్ స్టన్
C. సీసం
D. ఇనుము
Answer : టంగ్ స్టన్
16. మానవ శరీరంలో ఉండే అన్నవాహిక సగటు పొడవు?
A. 2 మీటర్లు
B. 4 మీటర్లు
C. 6 మీటర్లు
D. 8 మీటర్లు
Answer : 8 మీటర్లు
17. అత్త్యుత్తమ విద్యుత్ వాహకం?
A. మైకా
B. బంగారం
C. వెండి
D. రాగి
Answer : వెండి
18. మానవ శరీరంలో అతి పెద్ద అంగం?
A. వెన్నెముక నరాలు
B. మెదడు
C. చర్మం
D. ఫెమూర్ ఎముక
Answer : చర్మం
19. లిఫ్ట్ ను కనుగొన్నది?
A. వీటల్
B. ఓటిస్
C. గిల్లెట్
D. కార్ల్ బెంజ్
Answer : ఓటిస్
20. ప్రధమ చికిత్స ప్రధాన లక్ష్యం?
A. ప్రాణాన్ని కాపాడటం
B. స్వస్థత పునఃప్రాప్తి
C. బాధితుని పరిస్థితిని తగ్గనీయకుండుట
D. పైవన్నీ
Answer : పైవన్నీ
21. హెలికాప్టర్ ను కనుగొన్నది?
A. ఎడిసన్
B. బ్రోన్సీ
C. లారెన్స్
D. బ్రాకెట్
Answer : బ్రాకెట్
22. పెట్రోల్ కారును కనుగొన్నది?
A. కార్ల్ బెంజ్
B. ఫ్రాంక్లిన్
C. హారిసన్
D. కారియరి
Answer : కార్ల్ బెంజ్
23. మానవ శరీరంలో ఉండు మొత్తం ఎముకల సంఖ్య?
A. 204
B. 208
C. 206
D. 216
Answer : 206

1. తిమింగలం ఏ జంతువుల రకముకు చెందుతుంది?
A. క్షీరదం 
B. సరీసృపం 
C. చేప 
D. ఉభయ చరము
Answer : క్షీరదం
2. మానవ దేహంలో అతి పెద్ద గ్రంధి?
A. అడ్రినల్ గ్రంధి
B. పిట్యూటరి (పీయూష) గ్రంధి
C. కాలేయం
D. థైరాయిడ్
Answer : కాలేయం
3. మానవ జీర్ణవ్యవస్థలో ఉత్పతి అయ్యే ఆమ్లము?
A. ఆసిటిక్ ఆమ్లము
B. హైడ్రోక్లోరిక్ ఆమ్లము
C. ఫార్మిక్ ఆమ్లము
D. నైట్రిక్ ఆమ్లము
Answer : హైడ్రోక్లోరిక్ ఆమ్లము
4. పాలలో ఉన్న నీటి శాతమును కొలిచే సాధనం?
A. లాక్టో మీటర్ 
B. హైడ్రో మీటర్ 
C. హైగ్రో మీటర్ 
D. పిక్నో మీటర్
Answer : లాక్టో మీటర్
5. డయాలిసిస్ మరియు రక్తమార్పిడికై వాడు నాలికలు ఏ పదార్ధంతో చేయబడును?
A. పాలిఇథలీన్
B. పాలిసిలికాన్ 
C. పాలి వినైల్ క్లోరైడ్
D. పాలిబ్యూటేన్
Answer : పాలిసిలికాన్
6. ట్రాకోమా వ్యాధి శరీరంలోని ఏ భాగమునకు సంభవించును?
A. గుండె 
B. మెదడు 
C. ఊపిరితిత్తులు
D. కళ్ళు
Answer : కళ్ళు
7. మొక్కలలోని ఈ క్రింది భాగములలో కణవిభజన చురుకుగా జరుగుతుంది ?
A. కాండము 
B. ఆకులు 
C. వేళ్లు 
D. పళ్ళు
Answer : వేళ్లు
8. టమాటా రంగు దీని వలన వచ్చును ?
A. కెరొటేనాయిడ్స్
B. ప్లేవనాయిడ్స్
C. విటమిన్లు 
D. ఖనిజ లవణాలు
Answer : కెరొటేనాయిడ్స్
9. కండరాల నొప్పులు ,పక్షవాతం చికిత్స కొరకు వాడబడునది?
A. అతినీల లోహిత కిరణాలు
B. మైక్రో తరంగాలు
C. పరారుణ కిరణాలు
D. రేడియో ఫ్రీక్వెన్సి తరంగాలు
Answer : పరారుణ కిరణాలు
10. విద్యుత్ ఫ్యూజ్ తీగే లో వాడే పదార్ధంలో ఉండవలసిన గుణం ?
A. అధిక నిరోధకత 
B. అల్ప నిరోధకత 
C. అల్ప ద్రవీభవన స్థానం 
D. అధిక ద్రవీభవన స్థానం
Answer : అల్ప ద్రవీభవన స్థానం
11. గ్లాసు ఊలు అనగా?
A. గాజు మరియు ఉన్ని యొక్క మిశ్రమం 
B. పారదర్శకత కలిగిన ఉన్ని 
C. అతి సన్నగా పొడి చేయబడిన గాజు 
D. అతి సన్నటి గాజు తంతువులు
Answer : అతి సన్నగా పొడి చేయబడిన గాజు
12. విలువైన రత్నము 'కెంపు'లో ప్రధానంగా అల్యూమినియం ట్రై ఆక్సైడ్ తో పాటు స్వల్పంగా ఉండే పదార్దం?
A. వెండి 
B. మాంగనీస్ 
C. క్రోమియం 
D. కోబాల్ట్
Answer : క్రోమియం
13. మనం పీల్చే గాలిలో ఉండు ఆక్సిజన్ యెక్క ఘన పరిమాణ శాతం?
A. 20 శాతం 
B. 30 శాతం 
C. 40 శాతం 
D. 60 శాతం
Answer : 20 శాతం
14. నిప్పును ఆర్పివేయు యంత్రములో ఉండే వాయువు ?
A. హైడ్రోజన్ 
B. కార్బన్ డయాక్సైడ్
C. సల్పర్ డయాక్సైడ్
D. హైడ్రోజన్ సల్ఫేడ్
Answer : కార్బన్ డయాక్సైడ్
15. వజ్రము దీని రూపాంతరము (అల్లోట్రోప్)?
A. సిలికాన్ 
B. కార్బన్ 
C. హైడ్రోజన్ 
D. సోడియం
Answer : కార్బన్
16. శిలలలోను మరియు ఖనిజాలలోను ఎక్కువ భాగము ఉండే మూలకం ?
A. ఇనుము (ఐరన్ )
B. కార్బన్ 
C. సిలికాన్ 
D. సోడియం
Answer : సిలికాన్
17. ఎల్.పి.జి (వంట గ్యాసు )లో ఉండేది ?
A. పెంటేన్ 
B. బ్యుటేన్ 
C. మిధేన్ 
D. హెప్టేన్
Answer : బ్యుటేన్
18. గన్ కాటన్ పేరుతో పిలువబడే శక్తివంతమైన విస్పోటనకారి ?
A. పొటాషియం క్లోరేట్ 
B. సెల్యులోస్ నైట్రేట్
C. పొటాషియం నైట్రేట్ 
D. సెల్యులోస్ అసిటేట్
Answer : సెల్యులోస్ నైట్రేట్
19. కఠిన జలములో ఉండే అయాన్లు ?
A. కాల్షియం మరియు మెగ్నీషియం
B. సోడియం మరియు పొటాషియం
C. కాల్షియం మరియు బేరియం 
D. సోడియం మరియు జింకు
Answer : కాల్షియం మరియు మెగ్నీషియం
20. అమ్లతను విరుగుడు (యాంటాసిడ్)గా వాడే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం ఏది ?
A. మెగ్నీషియం ఆసిటేట్
B. మెగ్నీషియం హైడ్రాక్సైడు 
C. మెగ్నీషియం క్లోరైడ్ 
D. మెగ్నీషియం నైట్రేట్
Answer : మెగ్నీషియం హైడ్రాక్సైడు
21. లాఫింగ్ గ్యాస్(నవ్వు పుట్టించే వాయువు)?
A. నైట్రిక్ ఆక్సైడ్
B. నైట్రోజన్ పెరాక్సైడ్
C. నైట్రస్ ఆక్సైడ్
D. నైట్రోజన్ పెంటాక్సైడ్
Answer : నైట్రస్ ఆక్సైడ్
22. థయామిన్ (విటమిన్ బి1)లోపం వలన కలుగునది?
A. అనీమియా
B. బెరి-బెరి
C. స్కర్వీ
D. రేచీకటి

Answer : బెరి-బెరి

Post a Comment

0 Comments