మార్చి నెలలో ముఖ్యమైన దినోత్సవాలు....

మార్చి నెలలో ముఖ్యమైన దినోత్సవాలు....

4: జాతీయ భద్రతా దినోత్సవం

5: అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం,ప్రపంచ బధిరుల దినం

8: అంతర్జాతీయ మహిళా దినం

9: వరల్డ్ కిడ్నీ డే

10: కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాల డే

15: ప్రపంచ పౌర హక్కుల దినం

18: మానవ హక్కుల దినం

20: సాంఘిక సాధికారత స్మారక దినం

21: ప్రపంచ అటవీ దినం, ప్రపంచ అంగ వికలుర దినం, ప్రపంచ కవితా దినం

22: ప్రపంచ జల దినోత్సవం

23: ప్రపంచ వాతావరణ దినోత్సవం,
అమర వీరుల దినోత్సవం

24: ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినం

26: బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవం

27: అంతర్జాతీయ నాటక దినోత్సవం

28: నేషనల్ షిప్పింగ్ దినోత్సవం

Post a Comment

0 Comments