సులభంగా నేర్చుకోవడం - TOPIC-ది మ్యాన్ బుకర్ ప్రైజ్

🔥GK సులభంగా నేర్చుకోవడం ఎలా🔥
🇬🇸🇷🇦🇴🌎
🔹TOPIC-ది మ్యాన్ బుకర్ ప్రైజ్

👉ఎవరు ఇస్తారు-యునైటెడ్ కింగ్డమ్ (ఇంగ్లండ్)

👉ఎవరికి ఇస్తారు-ఈ పురష్కారాన్ని ప్రతి ఏటా  కామన్ వెల్త్ దేశాలకు చెందిన రచయితలు ఫుల్ లెంత్ ఇంగ్లీష్ నవలలకు ప్రధానం చేస్తారు.

👉ప్రైజ్ మనీ-ప్రారంభంలో 21 వేల బ్రిటన్ పౌండ్లు ఇచ్చేవారు.2002 నుండి 50 వేల పౌండ్లకు పెంచారు.

❗ఎప్పటినుంచి ఇస్తున్నారు-

🔹ఈ అవార్డ్ ను 1968 లో ఏర్పాటు చేశారు..1969 నుండి ప్రధానం చేస్తున్నారు..

1969 నుండి 2017 వరకు మొత్తం 48  మంది పొందారు.

1969 లో మొట్టమొదటి అవార్డ్ గ్రహీత-p. h. న్యూబి
 రచన-సమథింగ్ టు ఆన్సర్ ఫర్

🔹2013 నుండి నియమాలను మార్చి ఎవరికైనా ఇంగ్లీష్ రచయితలకు ఇవ్వడం జరుగుతుంది...

2016-పాలబెట్టి (అమెరికా)

2017-జార్జ్ సాండర్స్(USA)
రచన-లింకన్ ఇన్ ది బార్డో

 🇮🇳భారతదేశం🇮🇳

భారతదేశం తరుపున ఇప్పటి వరకు 5 గురు బుకర్ ప్రైజ్ అవార్డ్ పొందారు.
వారిని ❗SHANKAR❗ అని గుర్తు పెట్టుకోండి..

1.Sh-సల్మాన్ రష్దీ(మిడ్ నైట్ చిల్డ్రన్-1981

2.A-అరుంధతి రాయ్(ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్)-1997

3.N-నైపాల్ VS-(ఇన్ ఏ ఫ్రీ స్టేట్)--1971-భారత సంతతి వ్యక్తి.

4.K-కిరణ్ దేశాయ్(ది ఇన్ హెరిటేన్స్ ఆఫ్ లాస్)-2006

5.AR-అరవింద్ అడిగా(ది వైట్ టైగర్)-2008

❗తమ తొలి నవలలకే బుకర్ ప్రైజ్ అవార్డ్ పొందిన భారతీయులు-అరుంధతి రాయ్, అరవింద్ అడిగా...

❗బుకర్ ప్రైజ్, నోబెల్ పురష్కారo రెండూ పొందినవారు...
1.V. S నైపాల్

2.విలియం గోల్డింగ్

3.నడైన్ గార్డెమోర్

4.jm kotzee.

▪రెండు సార్లు ఈ అవార్డ్ పొందిన వ్యక్తి-jm kotzee....

◾బుకర్ ప్రైజ్ ను నెలకొల్పి 40 ఇయర్స్ పూర్తి అయిన సందర్భంగా బుకర్ ప్రైజ్ పొందిన నాటినుండి ఒక దానిని ఎంపిక చేసి 2008 ది బెస్ట్ ఆఫ్ ది బుకర్ ప్రైజ్ బహుకరించారు. సల్మాన్ రష్దీ రచించిన మిడ్నైట్ చిల్డ్రన్ కు ఈ గౌరవం దక్కింది.

Post a Comment

0 Comments