చరిత్రలో ఈ రోజు 02/01/2020

చరిత్రలో ఈ రోజు 02/01/2020

SHYAMPRASAD +91 8099099083
0
📝చరిత్రలో ఈ రోజు 02/01/2020📝

💥అంతర్జాతీయ సార్వజనీన దినోత్సవం

1894 : బెంగాలి గణిత శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్జననం (మ.1974).(చిత్రంలో)

1909 : వేద పండితుడు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకుడు చర్ల గణపతిశాస్త్రిజననం (మ.1996).

1940 : తెలుగు గ్రంథకర్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు మరణం (జ.1865).

1951 : ప్రముఖ ఉర్దూ కవి అష్ఫక్ హుస్సేన్ జననం.

1955 : ప్రముఖ రసాయనశాస్త్రవేత్త, శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ మరణం (జ.1894)

1972 : మణిపూర్‌ రాష్ట్రంగా అవతరించింది.

2007: ప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత డూండీ మరణం (జ.1941).

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!