చరిత్రలో ఈరోజు జనవరి 12

చరిత్రలో ఈరోజు జనవరి 12

SHYAMPRASAD +91 8099099083
0
🌏 చరిత్రలో ఈరోజు 🌎


🌅జనవరి 12🌄


🏞సంఘటనలు🏞


1896: అమెరికాకు చెందిన డా.హెన్రీ.యెల్.స్మిథ్ మొట్టమొదటి ఎక్స్-రే తీశాడు. చేతిలో దిగబడిన ఒక్క బుల్లెట్ను ఇలా తీశాడు.

1908 – చాలా దూర ప్రాంతాలకు రేడియో సందేశాలను ఈఫిల్ టవర్ నుండి మొట్టమొదటిసారి ప్రసారం చేసారు.

1917: మొదటి ప్రపంచ యుద్ధం -- Zimmermann Telegram ప్రచురింపబడింది.

1970: బోయింగ్ 747 విమానం ప్రయాణీకులకు సేవలు అందించడం ప్రారంభించింది.

1987: ఐ.ఎన్.ఎస్. సింధు ధ్వజ్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.

1995: జపాన్ లోని కోబే నగరంలో పెను భూకంపం వచ్చి 5,092 మంది చనిపోయారు

2010: హైతీలో భారీ భూకంపం సంభవించి వేలాది మంది మృతిచెందారు.


🌻🌻జననాలు🌻🌻


1863: స్వామి వివేకానంద, భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు (మ.1902).

1895: యల్లాప్రగడ సుబ్బారావు, ప్రముఖ వైద్య శాస్త్రవేత్త (మ.1948).

1917: మహర్షి మహేశ్ యోగి, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు (మ.2008).

1936: ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (మ.2016)

1940: ఎం.వీరప్ప మొయిలీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.

1949: గుండప్ప విశ్వనాథ్, భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు.

1962: రిచీ రిచర్డ్‌సన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

1964: జెఫ్ బెజోస్, అమెజాన్.కాం యొక్క స్థాపకుడు, అధ్యక్షుడు, ప్రధాన కార్యనిర్వాహణా అధికారి మరియు అమెజాన్.కాం పాలక మండలి సభాపతి.

1991: ద్రోణవల్లి హారిక, ప్రముఖ చదరంగ క్రీడాకారిణి.


🌹🌹మరణాలు🌹🌹


1989: చెళ్ళపిళ్ళ సత్యం, తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకుడు (జ.1933).

1992: సాంప్రదాయ సంగీత కళాకారుడు కుమార్ గంధర్వ (జ.1924).

2004: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే (జ.1926).

2005: అమ్రీష్ పురి, ప్రముఖ భారత సినిమా నటుడు (జ.1932).

2015: వి.బి.రాజేంద్రప్రసాద్, తెలుగు, తమిళ నిర్మాత, దర్శకుడు (జ.1932).


🔷 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷


🔻జాతీయ యువజన దినోత్సవం (స్వామీ వివేకానంద జయంతి)

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!