ప్రముఖ ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు

ప్రముఖ ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు

SHYAMPRASAD +91 8099099083
0

ప్రముఖ ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు


ఆవిష్కరణ   ఆవిష్కర్త 
» విమానం - రైట్ సోదరులు (ఆర్‌విల్లే, విల్‌బర్ రైట్)
» కృత్రిమ గుండె - విలియం కాఫ్
» ఎలక్ట్రాన్ - జె.జె. థామ్సన్
» ప్రోటాన్ - రూథర్‌ఫర్డ్ 
» న్యూట్రాన్ - ఛాడ్విక్ 
» ఎక్స్‌రే - విలియం కె.రాంట్‌జన్ 
» డీఎన్ఏ నిర్మాణం - వాట్సన్, క్రిక్ 
» కారు (పెట్రోల్) - కార్ల్ బెంజ్ 
» కంప్యూటర్ - ఛార్లెస్ బాబేజ్ 
» పెన్సిలిన్ - అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 
» డైనమో - మైకేల్ ఫారడే 
» ట్రాన్స్‌ఫార్మర్ - మైకేల్ ఫారడే 
» ఎలక్ట్రిక్ జనరేటర్ - మైకేల్ ఫారడే 
» ఎలక్ట్రిక్ ల్యాంప్ - థామస్ అల్వా ఎడిసన్ 
» హైడ్రోజన్ బాంబు - రాబర్ట్ ఓవెన్ హెయిర్ 
» మైక్రోఫోన్ - అలెగ్జాండర్ గ్రాహంబెల్ 
» టెలిఫోన్ - అలెగ్జాండర్ గ్రాహంబెల్ 
» టెలిగ్రాఫ్ కోడ్ - శామ్యూల్ ఎఫ్.బి. మోర్స్ 
» డైనమైట్ - ఆల్ఫ్రెడ్ నోబెల్ 
» రేడియో కార్బన్ డేటింగ్ - విల్లార్డ్ లిబ్బి 
» పీరియాడిక్ టేబుల్ - మెండలీఫ్ 
» బారోమీటర్ - టారిసెల్లి
» థర్మామీటర్ - గెలీలియో గెలీలి
» స్టెతస్కోప్ - లెన్నెక్
» మైక్రోస్కోప్ - జాన్సన్ జడ్ 
» రక్త ప్రసరణ - విలియం హార్వే 
» రేడియో - మార్కొని 
» కదిలే చిత్రాలు - లూయీస్ ప్రిన్స్ 
» లేజర్ - ఛార్లెస్ టౌన్స్ 
» సైకిల్ - మాక్మిలన్ 
» బ్యాక్టీరియా - లీవెన్ హుక్ 
» డీజిల్ ఇంజిన్ - రుడాల్ఫ్ డీజిల్
» టెలివిజన్ - జె.ఎల్. బైయర్డ్
» హెచ్ఐవీ - ఎం. కొకెరెల్
» బాల్‌పాయింట్ పెన్ - జాన్ జె. లౌండ్ 
» ఆవిరి ఓడ - ఫెరియర్ 
» సిమెంట్ (పోర్ట్‌లాండ్) - జోసెఫ్ ఆస్పిడిన్ 
» కెమెరా - జోసెఫ్ నిప్పస్ 
» సేఫ్టీల్యాంప్ - హంఫ్రీ డేవి 
» నియాన్ ల్యాంప్ - జార్జి క్లౌడె 
» ప్లాస్టిక్ - హ్యాత్ 
» రిఫ్రిజిరేటర్ - జేమ్స్ హారిసన్ 
» ఎయిర్ కండిషనర్ - క్యారియర్ 
» వైర్‌లెస్ - మార్కొని 
» బ్లీచింగ్ పౌడర్ - టెన్నాస్ట్ 
» కుట్టుమిషన్ - థియోనీర్ 
» లిఫ్ట్ - ఎలిషా ఓటిస్ 
» పాశ్చరైజేషన్, కుక్క కాటుకు టీకా మందు - లూయిస్ పాశ్చర్ 
» హెలికాప్టర్ - ఓమిచిన్ 
» సినిమా - నికొలాస్, ల్యూమెరి 
» గుండె మార్పిడి శస్త్రచికిత్స - క్రిస్టియన్ బెర్నార్డ్ 
» జనరేటర్ - ఫికియోట్టి 
» ఫిల్మ్‌పై ఫొటోగ్రఫీ - జాన్ కార్బట్ 
» రాడార్ - టేలర్, యంగ్ 
» ప్రింటింగ్ ప్రెస్ - జాన్ గూటెన్ బర్గ్ 
» వాచ్ - బి. మాన్‌ప్రైడి 
» టైప్ రైటర్ - పెల్లెగ్రీన్ టార్రీ 
» ప్రెషర్ కుక్కర్ - డెనిస్ ఫాసిన్ 
» ఎలక్ట్రిక్ బ్యాటరీ - ఓల్టా 
» ఆప్టికల్ ఫైబర్ - న‌రింద‌ర్ సింగ్ క‌ప‌ని 
» సబ్ మెరైన్ - డేవిడ్ బుష్ వెల్ 
» బాలిస్టిక్ మిసైల్ - వెమ్‌హెర్ వోన్ బ్రౌన్ 
» మైక్రోఓవెన్ - పెర్సి, లిబార్న్ స్పెన్సర్ 
» పారాచూట్ - ఎ.జె. గార్నెరీన్ 
» వాషింగ్ మెషిన్ - బెర్నెస్ వాలిస్ 
» స్టీల్ - హెన్రీ బెస్సిమర్ 
» లౌడ్ స్పీకర్ - హోరాస్ షార్ట్
» సూపర్ కంప్యూటర్ - జె.హెచ్. వాన్ టస్సెల్
» టెలిగ్రాఫ్ - ఎం. లామెండ్
» జిరాక్స్ - చెస్టర్ క్లార్‌సన్ 
» లైట్నింగ్ కండక్టర్ - బెంజిమిన్ ఫ్రాంక్లిన్ 
» ఎలక్ట్రిక్ వాషింగ్ మెషిన్ - ఆల్వా జె.ఫిషర్ 
» స్టెయిన్‌లెస్ స్టీల్ - హారీ బ్రీర్లే 
» ఆటంబాంబు - ఒట్టోవాన్ 
» DDT - డాక్టర్ పాల్‌ముల్లర్ 
» విటమిన్ D - హాప్‌కిన్స్ 
» లాగరిథమ్ - జాన్ నేపియర్ 
» ఉత్తర ధ్రువం - రాబర్ట్ పియరి 
» దక్షిణ ధ్రువం - అముండ్‌సేన్ 
» అణుశక్తి - రూథర్‌ఫర్డ్ 
» విటమిన్‌లు - ఫంక్
» థియరీ ఆఫ్ ఎవల్యూషన్ - ఛార్లెస్ డార్విన్
» థియరీ ఆఫ్ రిలెటివిటి - ఐన్‌స్టీన్
» భారతదేశానికి సముద్రమార్గం - వాస్కోడిగామా 
» వాయిస్ మెయిల్ - గోర్డాన్ మ్యాథ్యూస్ 
» అయస్కాంత బలసూత్రం - కూలుంబ్ 
» విక్టోరియా జలపాతం - లివింగ్‌స్టన్ 
» జనాభా సిద్ధాంతం - మాల్థస్ 
» రేడియం - మేడం క్యూరి
» క్రెస్కోగ్రాఫ్ - జగదీష్ చంద్రబోస్
» ఎఫ్ఎమ్ (ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్) - ఇ.హెచ్. ఆర్మ్‌స్ట్రాంగ్
» ఎలక్ట్రో ప్లేటింగ్ - లుయిగి బ్రునాటెల్లి 
» ఎలక్ట్రో మ్యాగ్నెట్ - విలియమ్ స్టర్జన్ 
» ఎలక్ట్రిక్ మోటార్ (DC) - జినోబ్ గ్రామీ 
» ఎలక్ట్రిక్ మోటార్ (AC) - నికోల టెస్లా 
» ఎలక్ట్రిక్ ఐరన్ - హెన్రీ డబ్ల్యూ సీలే 
» సింథసైసర్ - మూగ్ 
» CT - స్కాన్ - ఆంథోని ఎ. ప్లాంట్‌సన్ 
» క్రాస్‌వర్డ్ పజిల్ - ఆర్థర్ విన్నె 
» బున్సెన్ బర్నర్ - ఆర్. విల్‌హెల్మ్ బున్సెన్ 
» వీడియో టేప్ క్యాసెట్ - సోని 
» ఆడియో క్యాసెట్ - ఫిలిప్స్ కంపెనీ 
» ఎలక్ట్రాన్ ఉనికి - మిల్లికాన్ 
» స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని - బెన్నెట్ 
» రేయాన్ - సర్ జోసఫ్ శ్వాన్ 
» విద్యుత్ విశ్లేషణ - మైకేల్ ఫారడే 
» యోగ - పతంజలి 
» ఆయుర్వేదం - ఆత్రేయ 
» విటమిన్ A - మాక్‌కొల్లుమ్, ఎం. డేవిస్ (అమెరికా) 
» విటమిన్ B1 - మినాట్, మర్ఫీ (అమెరికా) 
» విటమిన్ C - ప్రోలిక్ హోస్ట్ (నార్వే) 
» విటమిన్ K - డోయిజి డామ్ (అమెరికా) 
» బ్లడ్ బ్యాంక్ - డ్రూ 
» కలరా, టీబీ క్రిములు - రాబర్ట్ కోచ్ 
» క్యాన్సర్ సంబంధిత జన్యువులు - రాబర్ట్ వెయిన్‌బర్గ్ 
» మనుష్యుల్లో జన్యు చికిత్స - మార్టిన్ క్లైవ్ 
» డిఫ్తీరియా క్రిములు - క్లెబ్స్, లోఫ్లర్ 
» కిడ్నీ యంత్రం - కోల్ఫో 
» కార్డియాక్ పేస్‌మేకర్ - హైమన్ 
» యాంటీ టాక్సిన్స్ - బేరింగ్, కిటసాటో 
» మలేరియా కారక క్రిములు - లావరన్ 
» కుష్టుకారక బ్యాక్టీరియా - హాన్‌సన్ 
» ఫౌంటెన్ పెన్ - లెవిస్ ఇ. వాటర్ మ్యాన్ 
» కొడాక్ కెమెరా - వాకర్ ఈస్ట్‌మ్యాన్ 
» నైలాన్ - కరోథర్స్
» క్రిస్టల్ డైనమిక్స్ - సర్ సి.వి. రామన్
» లూప్ - డాక్టర్ డాక్‌లిప్సే
» కాంతి వేగం - ఫిజి 
» పరమాణు సంఖ్య - మోస్లే 
» ఆక్సిజన్ - ప్రీస్ట్లీ 
» హైడ్రోజన్ - కావెండిష్ 
» నైట్రస్ ఆక్సైడ్ (లాఫింగ్ గ్యాస్) - ప్రీస్ట్లీ 
» ఇంటలిజెంట్ పరీక్షలు - బినేట్
» అంధులకు ముద్రణ - బ్రెయిలీ
» క్లోరిన్ - షీలే
» శృతి దండం - కోనింగ్ 
» అయస్కాంత అణు సిద్ధాంతం - ఈవింగ్, వెబర్ 
» మైక్రోస్కోప్ (ఎలక్ట్రిక్) - రస్కా నాల్ 
» ఫొటో కాపియర్ - కార్ల్‌సన్ 
» ఫొటోగ్రఫిక్ పేపర్ - టాల్బట్ 
» ఫొటోఫిల్మ్ ట్రాన్సపరెంట్ - గుడ్‌విన్ ఈస్ట్‌మెన్ 
» పియానో - క్రిస్టోఫోరి 
» లోకోమోటివ్ - రిచర్డ్ ట్రెవితిక్ 
» గాల్వనో మీటర్ - ఆండ్రి మారి ఆంపియర్ 
» సేఫ్టీపిన్ - వాల్టర్ హంట్ 
» మత్తు పదార్థం (స్పైనల్) - బియర్ 
» మత్తు పదార్థం (లోకల్) - కోలర్ 
» క్రయో సర్జరీ - హెన్రీ స్వాన్ 
» పోలియో చుక్కలు - ఆల్బర్ట్ సాబిన్ 
» పోలియో టీకామందు - జోనాస్ సాల్క్ 
» టైఫస్‌కు టీకామందు - జె. నికోల్ 
» లాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ - ఓమ్ 
» నియాన్ వాయువు - డబ్ల్యూ. రామ్సే
» బెలూన్ - మాంటిగోల్ ఫియర్
» పరమాణు సిద్ధాంతం - డాల్టన్
» పీరియాడిక్ లా - మెండలీఫ్ 
» ఆవిరి యంత్రం - జేమ్స్‌వాట్ 
» సేఫ్టీ రేజర్ - గిల్లెట్ 
» డ్యుటీరియం - హెచ్.సి. యూరే 
» ఇన్సులిన్ - ఎఫ్. బ్యాంటింగ్ 
» క్వాంటం సిద్ధాంతం - మాక్స్‌ప్లాంక్ 
» గ్లైడర్ - సర్ జార్జ్ కేలె 
» హోలోగ్రఫి - డెనిస్ గాసన్ 
» కెవ్లార్ - బ్లేడ్స్ వోలెక్
» కంప్యూటర్ లాప్‌టాప్ - సింక్లెయిర్
» పెండ్యులమ్ క్లాక్ - క్రిస్టియన్ హైగెన్స్
» మెకానికల్ క్లాక్ - ఐ - హైసింగ్, లియాంగ్ లింగ్ త్సాంగ్ 
» క్యాల్‌క్యులస్ - న్యూటన్ 
» బైఫోకల్ లెన్స్ - బెంజిమిన్ ఫ్రాంక్లిన్ 
» బైస్కిల్ టైర్స్ (న్యూమేటిక్) - జాన్‌బాయిడ్ డన్‌లప్ 
» బేక్‌లైట్ - లియో హెచ్ బేక్‌ల్యాండ్ 
» విమానం జెట్ ఇంజిన్ - హాన్స్ ఒహెయిన్ 
» ఎయిర్‌షిప్ (రిజిడ్) - జి.ఎఫ్. వాన్ జెప్లిన్ 
» ఎయిర్‌షిప్ (నాన్ రిజిడ్) - హెన్రీ జెఫర్డ్ 
» అంటించే టేప్, స్కాచ్ - రిచర్డ్ డ్రివ్ 
» ఎలక్ట్రిక్ బ్యాటరీ - ఎలెస్సాండ్రో వోల్టా 
» ప్లాస్టిసైన్ - విలియమ్ హార్బర్ట్ 
» పార్కింగ్ మీటర్ - కార్ల్‌టన్ సి.మేగి 
» కాట్ స్కానర్ - గాడ్‌ఫ్రే హౌన్స్‌ఫీల్డ్ 
» సిద్ధయోగ - వృదుకుంట 
» కృత్రిమ ప్రతిజనకాలు - లాండ్ స్టీనర్ 
» సెక్స్ హార్మోన్‌లు - యూగెన్ స్ట్రీనాక్ 
» నాడీ శాస్త్రం - జాసఫ్ గాల్ 
» వెస్ట్రన్ సైంటిఫిక్ థెరపీ - హిప్పోక్రటిస్ (గ్రీస్) 
» కీమోథెరపి - పరాసెల్సస్ 
» అష్టాంగ హృదయ - వాగ్భాట 
» మార్ఫిన్ - ఫ్రెడరిక్ సెర్ట్యూమర్ 
» LSD (డ్రగ్) - హాఫ్‌మెన్ (స్విట్జర్లాండ్) 
» రోలర్ బ్లేడ్స్ - స్కాట్, బ్రెన్నన్ ఓల్సన్ 
» సెల్ఫ్ స్టార్టర్ - ఛార్లెస్ ఎఫ్. కెటరింగ్ 
» రేడియో టెలిగ్రఫీ - డాక్టర్ మాహ్‌లన్ లూమిస్ 
» ధనధ్రువ కిరణాలు - గోల్డ్ స్టెయిన్ 
» రేడియో ట్రాన్సిస్టర్ - సోనీ 
» టెడ్డీ బేర్ - మార్గరెట్ స్టీఫ్ 
» గర్భ నిరోధక నోటి మాత్రలు (ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్) - గ్రిగరి పింకస్, రాక్
» సైకో ఎనాలసిస్ - సిగ్మండ్ ఫ్రాయిడ్
» ట్రైక్లోరో ఈథేన్ - పాల్‌ముల్లర్ (జర్మనీ)
» ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ - విల్లెమ్ ఏన్తోలెన్ 
» ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్ - హాన్స్‌బర్గర్ 
» మశూచి టీకా - ఎడ్వర్డ్ జెన్నర్
» టీకా మందు - ఎడ్వర్డ్ జెన్నర్
» ఆస్ప్రిన్ - డ్రెసర్ 
» మొద‌టి టెస్ట్‌ట్యూబ్ బేబి - టూయిస్ బ్రౌన్ (ఇంగ్ల‌డ్‌) 
» హైపోడెర్మిక్ సిరంజీ - అలెగ్జాండర్ వుడ్ 
» స్టీమ్ ఇంజిన్ - థామస్ సేవరి 
» స్టీమ్ షిప్ - జె.సి. పెరియర్ 
» టర్బైన్ షిప్ - సర్.సి. పార్సన్స్ 
» టెర్లిన్ - జె.ఆర్. విన్‌ఫెల్డ్, జె.టి. డిక్‌సన్ 
» రికార్డ్ (లాంగ్ ప్లేయింగ్) - పీటర్ గోల్డ్ మార్క్ 
» థైరాక్సిన్ - ఎడ్వర్డ్ కాల్విన్ కండల్ 
» టెర్రామైసిన్ - ఫిన్‌లే 
» స్ట్రెప్టోమైసిన్ - సెల్మన్ వాక్స్‌మన్ 
» Rh ఫ్యాక్టర్ - కార్ల్ లాండ్‌స్టీనర్ 
» ఇన్సులిన్ (చక్కెర వ్యాధికి ) - బాంటింగ్ (కెనడా), బెస్ట్ (బ్రిటన్) 
» ఫిల్మ్ (టాకింగ్) - జె.ఎన్జిల్, జె.ముస్సోలి, హెచ్.వాట్ 
» ఫ్రోజన్ ఫుడ్ - క్లారెన్స్ బర్డ్‌సెయి 
» మెషిన్‌గన్ - రిచర్డ్ గాట్టింగ్
» మూవీ ప్రొజెక్టర్ - థామస్ ఆల్వా ఎడిసన్
» హెలికాప్టర్ - బ్రెక్వెంట్
» లాస్ ఆఫ్ హెరిడిటీ - గ్రెగర్ మెండల్ 
» లాస్ ఆఫ్ గ్రావిటేషన్ - న్యూటన్ 
» సౌర వ్యవస్థ - కోపర్నికస్ 
» గ్రహాల చలనం - కెప్లర్ 
» అమెరికా - క్రిస్టోఫర్ కొలంబస్ 
» బ్రెజిల్ - పెడ్రో అల్వారెజ్ కాబ్రాల్ 
» శాండ్‌విచ్ ద్వీపాలు - కెప్టెన్ కుక్ 
» ఆస్ట్రేలియా - జాన్ ఎం.స్టంప్ట్ 
» అంటార్కిటికా - ఛార్లెస్ విల్కిస్ 
» బ్యాక్టీరియాలజీ - ఫెర్డినాండ్ కోన్ 
» బయో కెమిస్ట్రీ - జాన్ బాప్టిస్టా వాన్ హెల్‌మంట్ 
» ఎంబ్రియాలజీ - ఎర్నెస్ట్ వాన్ బేర్ 
» ఎండోక్రైనాలజీ - బేలిస్, స్టార్లింగ్ 
» సిరాలజీ - పాల్ ఎర్లిచ్ 
» వైరాలజీ - ఐవానోస్కి, బైజరింగ్ 
» ఫిజియాలజీ - వాన్ హేలర్ (స్విట్జర్లాండ్) 
» r - DNA టెక్నాలజీ - పాల్‌బర్గ్, హెచ్. డబ్ల్యూ. బోయర్, ఎస్. కోహెల్ 
» డెంటల్ ప్లేట్ (రబ్బరు) - ఛార్లెస్ గుడ్ ఇయర్ 
» సెల్లోఫేన్ - డాక్టర్ జె. బ్రాన్‌డెన్‌బెర్జర్ 
» బోల్ట్ యాక్షన్ రైఫిల్ - పి. వాన్ మౌసర్ 
» లినోలియమ్ - ఫ్రెడరిక్ వాల్టన్ 
» హూవర్ క్రాఫ్ట్ - క్రిస్టోఫర్ కోకరెల్ 
» రేజర్ (ఎలక్ట్రిక్) - కర్నల్ జాకబ్ షిక్ 
» రివాల్వర్ - శామ్యూల్ కోల్ట్ 
» సెల్యులర్ టెలిఫోన్ - బెల్ లాబ్స్
» టెలిస్కోప్ - హాన్స్ లిప్పర్ షె
» డిస్క్ బ్రేక్ - డాక్టర్ ఎఫ్. లాన్ చెస్టర్
» టేప్ రికార్డర్ - ఫెస్సెండెన్ పౌల్‌సెన్ 
» టెలివిజన్ (ఎలక్ట్రానిక్) - పి.టి. ఫార్న్‌స్‌వర్త్ 
» అటామిక్ రియాక్టర్ (యురేనియం ఫిజన్) - ఎస్. ఫెర్మి 
» వీడియో టేప్ - ఛార్లెస్ గిన్స్‌బర్గ్ 
» వాక్యూమ్ క్లీనర్ - స్పాంగ్లర్ 
» మైక్రోఫోన్ - అలెగ్జాండర్ గ్రాహంబెల్ 
» మైక్రో ప్రాసెసర్ - రాబర్ట్ నాయిస్, గోర్డన్ మూర్ 
» న్యూట్రాన్ బాంబ్ - సామ్యూల్ కొహెన్ 
» మ్యాగ్నటిక్ రికార్డింగ్ టేప్ - ఫ్రిట్జ్ ఫ్లుమర్ 
» జెట్ ఇంజిన్ - సర్ ఫ్రాంక్ విటెల్ 
» పెన్సిల్ - జాక్వెస్ నికోలస్ కాంటి 
» స్టీమ్ కార్ - నికోలస్ కనాట్ 
» కాలిక్యులేటర్ - పాస్కల్ 
» ఎసిటలిన్ గ్యాస్ - బెర్‌థెలాట్ 
» ఆటోమేటిక్ రైఫిల్ - జాన్ బ్రౌనింగ్ 
» సెల్యులాయిడ్ - అలెగ్జాండర్ పార్క్స్ 
» క్రోనోమీటర్ - జాన్ హారిసన్ 
» క్షీరదాల క్లోనింగ్ - ఇమున్ విల్మట్ 
» ఎలక్ట్రానిక్ కంప్యూటర్ - డాక్టర్ ఆలెన్ ఎమ్ ట్యురింగ్ 
» గ్యాస్ లైటింగ్ - విలియం మర్‌డాక్ 
» గ్లాస్ (స్టెయిన్డ్) - ఆగ్స్‌బర్గ్ 
» గైడెడ్ మిసైల్ - వెర్న్‌హర్ వార్న్ బ్రౌన్ 
» గ్రామ్‌ఫోన్ - థామస్ అల్వా ఎడిసన్ 
» మోటర్ సైకిల్ - జి. డెయిమ్లర్ 
» ఫొటో ఎలక్ట్రిక్ సెల్ - జులియస్ ఎల్‌స్టర్, హాన్స్ ఎఫ్ గెయిటెల్ 
» ఫొటోగ్రఫి - ఎల్. గుడ్‌రిక్ 
» కాస్మిక్ కిరణాలు - ఆర్.కె. మిల్లికాన్ 
» వ్యాక్సినేషన్ - ఎడ్వర్డ్ జెన్నర్ 
» రక్త మార్పిడి - లాండ్ స్టీనర్
» పెన్సిలిన్ - అలెగ్జాండర్ ఫ్లెమింగ్
» క్లోరోఫామ్ - సర్ జేమ్స్ యంగ్ సింసన్
» ఓపెన్ హార్ట్ సర్జరీ - వాల్టన్ లిల్లేహెల్ (అమెరికా) 
» యాంటి పోలియో వ్యాక్సిన్ - డాక్టర్ జోనాఫ్ ఇ.సాల్క్ 
» కార్టిసోన్ - ఎడ్వర్డ్ కాల్విన్ కెండల్ 
» రివాల్వ‌ర్ - శామ్యూల్ కోల్ట్‌

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!