మీ ఇంట్లోనే శానిటైజర్‌

మీ ఇంట్లోనే శానిటైజర్‌

SHYAMPRASAD +91 8099099083
0
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

🍁మీ ఇంట్లోనే శానిటైజర్‌🍁

200 మిల్లీ లీటర్ల(మి.లీ) శానిటైజర్‌ చేసుకునేందుకు కావాల్సిన ద్రావణాలు

* స్వచ్ఛమైన నీరు - 90 మి.లీ.
* ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ - 100 మి.లీ.
* హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌  - టేబుల్‌ స్పూన్‌
* గ్లిజరిన్‌/గ్లిజరాల్‌ - టేబుల్‌ స్పూన్‌

తయారీ విధానం

* ముందుగా 100 మి.లీ ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ను శుభ్రమైన పాత్రలో తీసుకోవాలి. 

దీనికి టేబుల్‌ స్పూన్‌ చొప్పున గ్లిజరిన్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలపాలి. దీనికి 90 మి.లీ శుద్ధమైన నీరు పోయాలి. 

👉అనంతరం ఈ మిశ్రమాన్ని బాగా కలిపి.. ఖాళీ స్ప్రే బాటిల్‌ లేదా డిస్పెన్సింగ్‌ బాటిల్‌లో పోసి శానిటైజర్‌గా ఉపయోగించుకోవచ్చు.🍁

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!