కరోనా పై నినాదాలు

కరోనా పై నినాదాలు

SHYAMPRASAD +91 8099099083
0
🌴కరోనా పై నినాదాలు🌴

1. మాస్క్ ను దరించుదాం-- కరోనా ను 
 నివారించుదాం.

2. ఇంట్లో ఉంటే ఉగాది-- బయటకు పోతే సమాధి.

3. కరోనా  అంతం-- అదే  మన పంతం 

4. కరోనా పై భయం వద్దు-- అవగాహనే ముద్దు.

5. కరోనా  పై పోరాటం ---- అదే మన అందరి ఆరాటం.

6. లాక్ డౌన్ ను పాటించండి-- మన ఐక్యతను చాటండి

7. కరోనా పై అపోహలు వీడండి---
శాస్త్రీయత తో అడ్డుకట్ట వేయండి.

8. కరోనా ఒక టాక్సీన్--- దీనికి లేదు వ్యాక్సిన్.

8. తమ్మితే తువ్వాలు చుట్టుకో---- మందిలో ఉంటే  మాస్క్ పెట్టుకో. 

9. చేతులు కడుక్కోండి --- క్షేమంగా ఉండండి.

10. సహాయం చేయండి-- సహృదయాన్ని చాటండి.

11. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి-- రెసిస్టెంట్స్ పవర్ పెంచుకోండి .

12. కరోనా  పై యుద్ధం--- మాస్కే
మన ఆయుధం.

13. స్టే హోమ్-- స్టే సేఫ్.

14. కరోనా పై గెలుపు -- మానవ మనుగడకు మలుపు .

15. ఆపన్న హస్తం అందించండి---
వలస కూలీల ను ఆదరించండి .

16. మనస్పర్ధలు వీడండి--- కరోనా  పోరులో గెలవండి. 

17. కరోనాపై పెంచుకుందాం కక్ష---
ఇంట్లో ఉండటమే శ్రీరామరక్ష.

18.సానిటైజర్లను వాడరా-- మహమ్మారిని తరమరా.

19. సామాజిక దూరాన్ని పాటిద్దాం----
 కరోనా ను కట్టడి చేద్దాం.

20. రోడ్లపైకి రాకండి-- రోగాన్ని కొని తెచ్చుకోకండి.

21. క్వారంటైన్ ---- మన వాలంటైన్.

22. ప్రజలందరూ మేలుకోండి---- కరోనా  గురించి తెలుసుకోండి.

23. జగమంతా కదులుదాం---- కరోనా ను ఖతం చేద్దాం.

24. వ్యక్తిగత పరిశుభ్రతే ముందు--- కరోనాకు అదే మందు.

25. కరోనా హటావో ---- దేశ్ కో బచావో.
------‐----------------------------
(కరోనా వైరస్ పై ప్రజలను చైతన్యం చేయడానికి చిన్న ప్రయత్నం).

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!