కథ -కర్మ ఫలం

కథ -కర్మ ఫలం

SHYAMPRASAD +91 8099099083
0
కర్మ ఫలం 


కళ్లు చెట్టుకున్న పండును చూసి ఆశపడ్డాయట, కళ్లు ఆశపడ్డ వెంటనే కాళ్ళు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాయట, కాళ్ళు పండును తెంపలేవు కదా చేతులు పండును తెంపాయి, చేతులు తినలేవు కదా నోరు తింది, ఇప్పుడా పండు కడుపులోకి వెళ్ళింది. ఇక్కడ తమాషా చూడండి ఏ కళ్లు అయితే పండును చూశయో ఆ కళ్లు చెట్టు దగ్గరికి వెళ్ళలేదు, చూసిన వాళ్ళు వెళ్ళలేదు, వెళ్ళిన వాళ్ళు కోయలేదు, కోసిన వాళ్ళు తినలేదు, తిన్న వాళ్ళు ఉంచుకొలేదు. తమాషా ఏంటంటే పండు తిన్న వెంటనే అక్కడే ఉన్న తోటమాలి ఆ వ్యక్తిని చూసి వీపు విమానం మోత మోగించాడట. పాపం వీపేమీ చేయలేదు కానీ దెబ్బ వీపుకు తగిలింది. వెంటనే కళ్ళనుంచి నీల్లొచ్చాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!