పద్యం -కరోనా చేత చిక్కి చావడే సుమతి.

పద్యం -కరోనా చేత చిక్కి చావడే సుమతి.

ShyamPrasad +91 8099099083
0
కరోనా చేత చిక్కి చావడే సుమతి.
---------------------------------------
బలవంతుడ   నాకేమని 
పలువురతో నిగ్రహించి  తిరుగుట  మేలా 
బలవంతమైన  జీవుడు
కోవిడ్ - 19 చేత  చిక్కిచావడే  సుమతీ!

మనిషికి సహజసిద్ధంగానే నాకు అన్ని తెలుసనే అహంకారం ఎక్కువ.
ప్రస్తుత పరిస్థితులలో నేను బలవంతుడిని, దృఢకాయుడిని ఆరోగ్యవంతుడిని నన్ను ఎవరు ఏమి చేయలేరని ధిక్కరించి వీధులలో అనవసరంగా తిరిగావో కరోనా రక్కసి కాటేస్తుంది జాగ్రత్త.

కోవిడ్ విషదంష్ట్రికల చేత దొరికితే నువ్వు అమితంగా ప్రేమించే అమ్మానాన్నలను, పిల్లలను, జీవితభాగస్వామిని, నిన్ను అభిమానించే స్నేహితులను, అమాయక ప్రజలను తీవ్రమైన కష్టాలకు గురి చేసినవారైతారు సుమా!
తస్మత్ జాగ్రత్త.

పద్యం అసలు రూపం👇🏼

*బలవంతుడ   నాకేమని* 
*పలువురతో నిగ్రహించి*  
*పలుకుట మేలా*
*బలవంతమైన  సర్పము*  
*చలిచీమలచేత  చిక్కిచావదె  సుమతీ!*
----------------------------------------------------------------------

Post a Comment

0Comments

Hi Please, Do not Spam in Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!