కథ- ఒక తల్లి కథ .

కథ- ఒక తల్లి కథ .

SHYAMPRASAD +91 8099099083
0
శుభ సంధ్యా సమయం 

ఒక తల్లి కథ  ....

ఒక దేశాన్ని దోచుకునే  బందిపోటు దొంగలు  గుంపుగా  వస్తున్నారు. కంటికి  ఎదురుగా కనిపిస్తున్న  అందరిని నరుకుతూ  ముందుకు సాగుతున్నారు  

ప్రజలంతా ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి పరుగులు  పెడుతున్నారు.
వీధిలో ఒక  మహిళ ఇద్దరు  పిల్లలకు  అన్నం  తినిపిస్తూ  ఉన్నింది  ఆ దొంగలను  చూడగానే  బిడ్డలిద్దరిని ఎత్తుకుని పరిగెత్తసాగింది 

చాల దూరం ఇద్దరిని  పట్టుకుని  పరిగెత్తలేకపోవడంతో ఒక బిడ్డను  దారిలో వదిలేసి ఒక బిడ్డతో  సురక్షితంగా  బయట పడింది  
తాను  దించేసిన బిడ్డను ఆ దొంగలు నరికేశారు  

ఇదంతా గమనించిన ఒక పెద్దాయన  తల్లికి ఇద్దరు బిడ్డలు  సమానమే  ఒక బిడ్డను అలా ఆ బిడ్డనే ఎలా వదిలేసావు  అని అడిగాడు 

అందుకు ఆ తల్లి వేదన నిండిన హృదయంతో ఇలా చెప్పింది సమాధానం  
నా బిడ్డకు  మా పొరుగింటి బిడ్డకు అన్నం తినిపిస్తూ ఉంటె ఇంతలో ఈ బందిపోట్లు   వచ్చారు 
 ఇతరుల బిడ్డను అక్కడ  వదిలేసే  హక్కు  నాకు లేదు అందుకే ఆ బిడ్డను కాపాడాలని నా బిడ్డను దించేసాను  అని చెప్పింది 

ఇది విన్న  పెద్దయానకు కన్నీళ్లు ఆగలేదు  
ఈ సంఘటన జపాన్లో జరిగిందంట అక్కడి మనుషుల మనస్తత్వాలు  ఇతరుల పట్ల  వారి మర్యాదను  తెలిపే  కథ ఈ తల్లి కథ అంటారు

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!