కథ-నాలుగు ఆవులు

కథ-నాలుగు ఆవులు

SHYAMPRASAD +91 8099099083
0
నాలుగు ఆవులు : 🐄🐄🐄🐄

ఒక ఊరిచివర పచ్చని మైదానం లో నాలుగు ఆవులు ఎంతో సఖ్యం గా , స్నేహంగా ఉండేవి. కలిసి గడ్డి మేయటం, కలిసి తిరగడం చేసేవి. ఇవి ఎప్పుడూ కలిసి మెలిసి గుంపు గానే ఉండేవి కాబట్టి, పులి🐯, సింహాలు 🦁 వీటి జోలికి రాలేకపోయేవి.

కొంతకాలానికి, ఎదో విషయంలో వాటిమధ్య దెబ్బలాట జరిగి, నాలుగు ఆవులు నాలుగు వైపులా విడి విడిగా గడ్డి మెయ్యటానికి వెళ్లాయి.

ఇదే సరైన సమయమని, పులి🐅, సింహం 🦁పొదల్లో దాక్కుని, ఒకొక్కదాన్ని 🐄చంపేశాయి.🔥

నీతి: ఐకమత్యమే బలం.✊🏻🌿

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!