దాసరి సుబ్రహ్మణ్యం గారు వ్రాసిన రచనలు

దాసరి సుబ్రహ్మణ్యం గారు వ్రాసిన రచనలు ఇవి
చందమామ కు రాసిన దారావాహికలు
1.  తోకచుక్క (1954 - 55)
2.  మకరదేవత (1955 - 56)
3.  ముగ్గురు మాత్రికులు (1957 - 58)
4.  కంచుకోట (1958 - 59)
5.  జ్వాలాద్వీపం (1960 - 61)
6.  రాకాసిలోయ (1961 - 64)
7.  పాతాళదుర్గం (1966 - 67)
8.  శిథిలాలయం (1968 - 70)
9.  రాతిరథం (1970 - 72)
10.  యక్షపర్వతం (1972 - 74)
11.  విచిత్రకవలలు (1974 - 76)
12.  మాయాసరోవరం (1976 - 78)
13.  భల్లూక మాత్రికుడు (1978 - 80)
చందమామలో పిల్లల కథలు
1.  డి. సుబ్రహ్మణ్యం - తెనాలి పేరుతో మూడు ప్రశ్నలు (ఏప్రిల్ - 1952)
2.  డి. సుబ్రహ్మణ్యం - రేపల్లె పేరుతో పండితుని పిలక (డిసెంబరు 1952)
3.  డి. భవానీప్రసాద్ పేరుతో - నలుగురు మిత్రులు (జూన్ 1965)
4.  డి. సుబ్రహ్మణ్యం పేరుతో సూర్యకమలం (నవంబరు 1967)

బొమ్మరిల్లు (ప్రస్తుతం దొరకవు)
1.  మృత్యులోయ (1971 - 74)
2.  శిథిల నగరం (1974 - 75)
3.  మంత్రాలదీవి (1976 - 80)
4.  గంధర్వ నగరం (1980-82)
5.  సర్పకన్య (1982-85)
అపరాధ పరిశోధక నవలలు
1.  దాసు పేరుతో పులిగోరు (1957),
2.  దాసు పేరుతో హంతక త్రయం (1958)
3.  దాసు పేరుతో చేజిక్కిన శత్రువు (1958)
4.  దాసు పేరుతో భూతాల రాయుడు (1959)
5.  దాసు పేరుతో కాంతం - కనకం
6.  నడిచిపోయిన శవం
7.  మరపురాని మగువ
8.  సుడిగుండం
9.  సాలెగూడు
10.  దయ్యాల దిబ్బ
11.  మాయమైన మనిషి
-- భవాని ప్రసాద్ పేరుతో --
1.  కత్తి పట్టిన కపాలం (1957)
2.  దయ్యం చేతి కత్తి (1959)
3.  బొమ్మ తెచ్చిన భాగ్యం (1959)
4.  నకలు హంతకుడు (1960)
-- సుజాత పేరుతో --
1.  అజ్ఞాత శత్రువు (1956)
2.  అంతుతెలియని హత్య (1957)

Post a Comment

0 Comments