అవగాహన పెంచుకోండి - అపోహలు వీడండి

అవగాహన పెంచుకోండి - అపోహలు వీడండి

SHYAMPRASAD +91 8099099083
0
🙏 *అవగాహన పెంచుకోండి - అపోహలు వీడండి.* 🙏


(1)  పొడి దగ్గు + తుమ్ము = *వాయు కాలుష్యం*

(2) దగ్గు + శ్లేష్మం + తుమ్ము + ముక్కు కారటం = *జలుబు*

(3) దగ్గు + శ్లేష్మం + తుమ్ము + ముక్కు కారటం + శరీర నొప్పి + బలహీనత + తేలికపాటి జ్వరం = *ఫ్లూ*

(4) పొడి దగ్గు + గొంతులో మంట + తుమ్ము + శరీర నొప్పి + బలహీనత + అధిక జ్వరం + శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది = *కరోనావైరస్* లక్షణాలు కావచ్చు ,,,,,, వెంటనే వైద్య సలహా తీసుకోండి.

*ముఖ్యంగా కరోనా వైరస్ సోకిన గంటల వ్యవధిలోనే వాసన కోల్పోవడం, రుచిని కోల్పోవడం తొలి ప్రాధమిక లక్షణాలు గా బయల్పడతాయి.*
 
 పాథాలజీ విభాగం
 ఎయిమ్స్, .డిల్లీ

  ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి అందుబాటులో ఉంచండి!

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!