Responsive Advertisement

కరోనా నష్టోత్తరం

కరోనా నష్టోత్తరం 
---------------------------------
ఓం కరోనాయనమః 👹
కంటికి కనపడదాయ నమః👀
దుంప తెంచాయ నమః😫
కర్మకాలాయ నమః🤦‍♂
కాలుబయటపెట్ట
కూడదాయనమః🦵
పని లేదాయె నమః🙄
తిని పండాయ నమః😴
పొట్ట పెరుగాయ నమః😋
బోరు కొట్టాయనమః☹️
కర్మనాశనాయ నమః✍️
 కరవస్త్ర ద్వేషాయ నమః🤧
 ముఖవస్త్ర విముఖాయ నమః😷
హస్త ప్రక్షాళనాయ నమః✋
సామాజిక దూరాయ నమః🏃‍♂️
చైనా విపణి జనితాయ నమః🦇
సూక్ష్మ క్రిమాయ నమః🐛
కరుణా రహితాయ నమః👺
సీరియల్ నాశకాయ నమః😛
ఇది ఒక్కటి ఉత్తమాయ నమః😁
ఆఫీస్ క్లోజాయె నమః🙃
వర్క్ హోమాయ నమః✍️
గృహ హింసకాయ నమః🤨
ఆడాళ్ళ పని డబలాయె నమః
మాబాడి పెరిగి 
త్రిబులాయెనమః🤟
ఇంట్లో ఉండాయ నమః🤕
బయటికెళ్ళకాయ నమః🙅‍♂️
పోలీసులుంటారు నమః🚓
వీపు పులుసాయ నమః😭
మనకోసమే నమః☺️
వారు చెప్పేది వినః👂
వైన్స్ నిల్లాయ నమః🍻
విందు బందాయె నమః🍗
మందు ప్రియ శత్రవే నమః😡
ముందు ముందు 
ఉందాయ నమః😜
వీధిలోన ఉమ్మకాయ నమః🤤
వ్యాధి మందు లేదాయ నమః💉
నియంత్రణ కావాలి నమః🔑
నీ మూతి మూయాలి నమః😷
చేతులు కలపకాయ నమః🤝
ఇంక చాలాయ నమః❎
చేతులు నొప్పాయె నమః🤏
నచ్చితే లైకాయ నమః👌
నొచ్చితే క్షమించాలి నమః🙏

Post a Comment

0 Comments