=========================
_*కోవిడ్-19 లక్షణాలు:*_
*Day 0* - వికారంగా అనిపిస్తుంది. ఈ లక్షణం చాలా తక్కువ మందిలో కనిపిస్తోంది.
*Day 1* - ముందు జ్వరం వస్తుంది. ఇది 24 గంటలు గడిచేటప్పటికి... ఇతర సమస్యల్ని పెంచుతుంది. ( జ్వరం వస్తే అలర్ట్ అవ్వాల్సిందే)
*Day 2* - అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు... ..ఈ మూడు లక్షణాలూ వచ్చేస్తాయి.
*Day 3* - అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు... మరింత పెరుగుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది.
*Day 4* - అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు... మరింత పెరుగుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది.
*Day 5* - ఊపిరి తీసుకోవడం కష్టం అనిపిస్తుంది. (ముసలి వారు, ఆల్రెడీ శ్వాస సమస్యలు ఉన్నవారికి మరింత ఎక్కువ ఇబ్బంది ఉంటుంది)
(పై లక్షణాలు కంటిన్యూ అవుతాయి)
*Day 6* - డే 5 లాగే ఉంటూ... పరిస్థితి ఇంకొంచెం తీవ్రంగా ఉంటుంది.
*Day 7* - మొదటి ఆరు రోజుల్లో ఆస్పత్రిలో చేరిపోవాలి. లేదంటే... పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. పై లక్షణాలన్నీ మరింత పెరుగుతాయి.
*Day 8* - ఈ సమయంలో... ARDS అనే సమస్య ఏర్పడుతుంది. అంటే... ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. ఊపిరి తిత్తులు దెబ్బతింటాయి.
ఇది వస్తే చనిపోయే ప్రమాదం ఉంది. కాకపోతే అది చాలా తక్కువ. 2 శాతమే.
*Day 9* - ARDS సమస్య మరింత పెరుగుతుంది.
*Day 10* - పేషెంట్‌ని ICUలో చేర్చుతారు. పొట్టలో ఎక్కువ నొప్పి వస్తుంటుంది. ఆకలి వెయ్యదు. కొంత మంది మాత్రం చనిపోతుంటారు. ఇక్కడ కూడా చనిపోయేది 2 శాతమే.
*Day 17* - మొదటి వారంలో ఆస్పత్రిలో చేరితే... రెండున్నర వారాల్లో రికవరీ అయ్యి... డిశ్చార్జి అయ్యే అవకాశాలు 82 శాతం ఉంటున్నాయి.
=========================
Hi Please, Do not Spam in Comments