ఆలోచించడం , ఆచరణలో పెట్టడం

ఆలోచించడం , ఆచరణలో పెట్టడం

SHYAMPRASAD +91 8099099083
0
" బెంచీల మీద పడుకుని ఫ్రెండ్ దగ్గర 20 రూపాయలు అప్పు తీసుకుని ఫిలిం సిటీ కి వెళ్ళేవాడిని "
.................... షారూఖ్ ఖాన్
.

" నేను 8 వ తరగతి ఫెయిల్ అయ్యాను "
....................................... సచిన్ టెండూల్కర్
.

.
" నేను స్కూల్ లో చదివేటప్పుడు నన్ను బాస్కెట్ బాల్ టీం లో నుండి తీసేశారు "
................................................. మైకేల్ జోర్డాన్
.

.
" నా గొంతు బాగోలేదని అల్ ఇండియా రేడియో లో ఉద్యోగం ఇవ్వలేదు "
..................................................................... అమితాబ్ బచ్చన్
.
.
.

.
" నేను పెట్రోల్ పంపులో పనిచేసేవాడిని "
................................................. ధీరూభాయ్ అంబానీ
.
.

.
" ఫుట్ బాల్ ట్రైనింగ్ కోసం షాప్ లో టీ సర్వ్ చేసేవాడిని "
..................................... లియోనెల్ మెస్సీ
.
.
.

.
" ఫ్రెండ్స్ రూం లో క్రింద పడుకునేవాడిని . కోక్ బాటిల్స్ తిరిగి ఇచ్చి భోజనం , డబ్బు , సంపాదించేవాడిని. వారానికి ఒక రోజు లోకల్ దేవాలయం లో పెట్టె భోజనం తినేవాడిని "
................................................................................. స్టీవ్ జాబ్స్
.
.
.

.
" నేను ఒక ఫెయిల్యూర్ అనేవారు నా టీచర్స్ "
............................................ టోనీ బ్లైర్
.
.
.

.
" నేను 27 సంవత్సరాలు జైలు లో ఉన్నాను "
................................................... నెల్సన్ మండేలా
.
.
.

.
" 30 సంవత్సరాల వయసులో నేను ఒకబస్ కండక్టర్ "
................................................... రజని కాంత్
.
నేను ఏమీ చెయ్యలేక పోయాను అని చింతించడం వలన ప్రయోజనం లేదు
.
.
.

ఇప్పుడు ఏమి చెయ్యగలను ?
.
.
.
.
.

నేను రేపు ఏమి చెయ్యాలి అని ఆలోచించడం , ఆచరణలో పెట్టడం మనలని అభివృద్దివైపు నడిపిస్తాయి

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!