భగత్ సింగ్ ని.. ఉరి తీసినరోజు ఏమి జరిగింది..??

భగత్ సింగ్ ని.. ఉరి తీసినరోజు ఏమి జరిగింది..??

SHYAMPRASAD +91 8099099083
0
*భగవద్గీత...భగత్‌సింగ్..*


*భగత్ సింగ్ ని.. ఉరి తీసినరోజు ఏమి జరిగింది..??*

భగత్ సింగ్ పట్టుబడ్డాక అతడిని జైలులో వేసారు బ్రిటీషు వారు, జైలులో గడిపినన్ని రోజులు ఆయన ఉదయం వ్యాయామం చేసేవాడు, తెల్లవారు జామున చలికి సైతం వణకకుండా వ్యాయామం చేసేవాడు!
అది చూసి తెల్లవారు ఆశ్చర్యపోయేవారు!
మిగతా ఖాళీ సమయంలో *భగవద్గీత చదివేవాడు!*

*రోజు కొంత బాగం భగవద్గీత చదివాక, ఎంత వరకు చదివాడో అక్కడ పేజీని మడిచి అక్కడి బ్రిటీషు కాపలాదారునికి ఇచ్చేవాడట!*
అలా కొన్ని రోజుల తరువాత భగత్ సింగ్ ని ఉరి తీసే రోజు రానే వచ్చింది!

ఉరి తీసే కొన్ని గంటల ముందు, *రోజూ లాగే భగవద్గీత చదివి, ఎక్కడి వరకు చదివాడో అక్కడ పేజీని మడిచి ఆ కాపలాదారునికి ఇచ్చాడు!*
అది చూసిన ఆ తెల్ల కాపలాదారుడు ఆశ్చర్యంతో..

*"అదేంటి? నువ్వు బతికున్నన్ని రోజులు ఈ పుస్తకం ఎంత వరకు చదివావో అక్కడ పేజీని మడతేసి నాకు ఇచ్చావు సరే! కాని ఇప్పుడు నిన్ను మా ప్రభుత్వం ఉరి తీస్తుంది! ఇంకా పేజీని మడతేసి ఇవ్వడం దేనికి?"* అని ఉత్సుకతగా అడిగాడు!

భగత్ సింగ్ మాత్రం ఎలాంటి భయం, ఆంధోళన లేకుండా స్థిత ప్రఙతతో...
*"ఇది మాములు పుస్తకం కాదు! మనిషికి కావాల్సిన నిజమైన సంపద, ఏ దేశం వాడు దోచుకుపోలేని ఙ్ఞాన బాంఢారం అంతా ఇందులోనే ఉంది! మీ ప్రభుత్వం ఈ శరీరానికి శిక్ష వేసింది! కాని నా ధర్మం ప్రకారం నేను చేసింది నేరం కాదు! ఎవరు నమ్మినా, నమ్మకున్నా ప్రతీ ఒక్కరిపైనా కర్మ బలంగా పని చేస్తుంది! ఒకవేళ మీరు నాకు ఉరి వేసాక ఈ శరీరాన్ని నేను విడవచ్చు కాని నా ఈ జన్మ సంస్కారం నన్ను వదిలిపోదు! నేను ఎక్కడైతే చదవడం ఆపేసానో, ఖచ్చితంగా మరో జన్మలో నేను చదవడం ఆపిన దగ్గరి నుండి మళ్ళీ చదువుతాను! అలా ఏదో ఒక జన్మలో పూర్తి యోగ సాధనలో పరమాత్ముడిని చేరుకుంటాను!"* అని ధైర్యంగా సమాధానమిచ్చాడు!"

ఈ సమాధానం విన్న ఆ కాపలాదారుడు భగత్ సింగ్ ఆత్మ విశ్వాసానికి మరింతగా ఆశ్చర్యపోయాడు!

*దేశంలో ఒకపక్క స్వాతంత్ర్య ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతూ, మారణహోమం జరుగుతున్న పోరాట దీరుల్లో స్థైర్యాన్ని నింపింది ఈ భగవత్గీత....*

*కురుక్షేత్రమైనా...స్వతంత్రసంగ్రామమైన...గీతాచార్యుడు...ధర్మాన్ని మాత్రమే నిలబెట్టాడు...*

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!