ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించేది.....
నువ్వు బాగుపడితే ఆనందపడేది...
డీలా పడితే ప్రోత్సాహించి
నీకు ఆత్మ విశ్వాసం ఇచ్చేది....
నీ ప్రతి కష్టంలో తోడుండేది......
నీ ఆనందానికి రెట్టింపు ఆనందించేది...
నువ్వెలాంటి పరిస్ధితిలో వున్నా నిన్ను వీడనిది.....
నిన్ను చూసి అసూయపడనిది...
నిన్ను ఎన్నటికీ మోసం చేయనిది....
ఎవరో తెలుసా ??
నువ్వే !
అంత గొప్ప వ్యక్తిని పట్టించుకోకుండా
ఎవరో నిన్ను ప్రేమించలేదనో,,నిన్ను అర్ధం చేసుకోలేదనో,,ఓదార్చలేదనో బాధపడటంలో అర్ధం లేదు...
నిన్ను మించిన ఆత్మీయుడు నీకు ఎవరు లేరు... నమ్ముకో నిన్ను నువ్వే !ఎప్పటికీ మోసపోవు....నిన్ను నువ్వు ప్రేమించుకో! ఇంక వేరొకరి ప్రేమ అవసరమే వుండదు,, నీకు నువ్వే తోడు,,నీకు నువ్వే సైన్యం!! ఇక ఏ ఒక్కరు నిన్ను ఏ విషయంలోను బాధించలేరు !!
Hi Please, Do not Spam in Comments