#ఎప్పుడైనాదీనిగురించివిన్నామా? #చదివామా??
గ్రేట్ వాల్ ఆ చైనా గురించి విన్నాం.! కానీ
గ్రేట్ వాల్ ఆ ఇండియా గురించి విన్నామా?? లేదు.!
మన పాఠ్య పుస్తకాల్లో ఎప్పుడైనా చదివామా?? లేదు.!
ఈ గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా రాజస్థాన్ లో '#కుంభల్గర్'
కోట చుట్టూ నిర్మించారు..!!
ఇది 36 కి.మీ. పొడవుతో కోట చుట్టూ నిర్మించారు.!
ఇది చైనా వాల్ తరువాత ప్రపంచంలోనే అతి పొడవైన రెండవ గోడ.!
దీని వెడల్పు చెప్పాలి అంటే పక్క పక్కనే కట్టిన
8 గుర్రాలతో కూడిన రథం ఈ గోడ మీదుగా ప్రయాణించ
వచ్చు.! అంటే అంత విశాలంగా నిర్మించారు అన్న మాట.!
ఇది 15వ శతాబ్దంలో రాణా కుంభ్ నిర్మించారు..!!
ఇది #మహారాణాప్రతాప్ జన్మస్థలం కూడా..!!
మేవార్ లో చిత్తోర్గర్ కోట తరువాత ఇదే ప్రధానమైనది.
ఇది ఉదయపూర్ నుండి 82 కి.మీ దూరం ఉంది.!
#జయహోభారత్..!!
Hi Please, Do not Spam in Comments