జ్ఞానమనేది ఇది మనం పుస్తకాలు చదివి కానీ లేదా మన బయట ప్రపంచానికి కానీ చూసి నేర్చుకునేది
అనేది మనకి
తెలివి అనేది మనకు ఎదురైన చేదు జ్ఞాపకాలు బాధాకరమైన సంఘటనలు మధ్య మనం ఎలా తెలివిగా ఆలోచించుకోవాలి అనేది
జ్ఞానము = తెలివి
మనం రెండు సమానమే అని అనుకుంటాము
కానీ అది కరెక్ట్ కాదు దు
జ్ఞానం అనేది మనం చాలా వాటిలో గురించి చదువుకోవచ్చు లేదా ఏదైనా వ్యక్తుల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు
తెలివి అనేది ఇది మనకి నాలుగు రకాలుగా వస్తుంది
1. జ్ఞానం ద్వారా ఇతరుల నుంచి చూసి నేర్చుకోవడం
2 మనం మనం ఎవరి దగ్గర నేర్చుకున్న కానీ చూసిన కానీ అది అమలు చేయటం
3 మనం గెలుస్తామా లేదా ఓడిపోవటం అనేది దానిలోని అనుభవం మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది నిర్ణయించుకుటము
4. మార్గదర్శకాలను ఉపయోగించుకుంటూ మనము ఏది కంట్రోల్ చేస్తే ఏ రకంగా మన లైఫ్ లో సక్సెస్ అవుతాము అనేది తెలివి
జ్ఞానమనేది కారు యొక్క భాగాలు లాంటివి
దాని యొక్క ఇంజను తెలివి వంటిది
జ్ఞానము ఎన్ని భాగాలు ఉన్నా కానీ నీ తెలివి అనే ఇంజన్ లేకపోతే కారు పనిచేయకుండా పోతుంది
Hi Please, Do not Spam in Comments