తుంగభద్ర పుష్కరాలు:2020

తుంగభద్ర పుష్కరాలు:2020

SHYAMPRASAD +91 8099099083
0
*తుంగభద్ర పుష్కరాలు:2020**
కర్ణాటక ఎగువ భాగాన తుంగ, భద్ర నదుల సంగమమే "తుంగభద్ర" నది. 2008లో ఈ నదికి పుష్కరాలు వచ్చాయి. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ నెల మార్చి 30 నుండి  ఏప్రిల్‌లో 10 వరకు (12రోజులు)పుష్కరాలు జరుగునున్నాయి. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవడంతో తుంగభద్ర జలాశయం నిండుగా ఉంది. నదిలోనూ నీటి ప్రవాహం కొనసాగుతోంది.  నీటి ప్రవాహం కొనసాగడం శుభపరిణామమేనని పండితులు చెబుతున్నారు.

*తుంగభద్ర పుష్కర ప్రదేశాలు*

అలంపూర్(జోగులంబా దేవి)

కర్నూలు బ్రిడ్జి NH-44(near పుల్లూరు)

మంత్రాలయం(రాఘవేంద్రస్వామి)

వేణిసోంపూర్ (వేణుగోపాల స్వామి,near ఐజ)

పులికల్(near ఐజ)

రాజోలి

నాగులదిన్నె(near మంత్రాలయం)

హంపి(కర్ణాటక)

                                  :సేకరణ:
                                              శ్యామ్ ప్రసాద్

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!