పద్యం:-అడిగెదనని కడువడి జను

పద్యం:-అడిగెదనని కడువడి జను

SHYAMPRASAD +91 8099099083
0
 పద్యం మరియు భావానికి లిఖిత రూపం
                    💐💐💐💐💐
ఈ పద్యం పోతన రచించిన శ్రీ మధ్భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది.
పద్యం:-
అడిగెదనని కడువడి జను 
నడిగినదను మగుడ నుడగడని నడయు డుగున్
వెడవెడ సిడిముడి తడబడు
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
భావం:-
విష్ణుమూర్తి తన భార్య అయిన లక్ష్మీదేవికి చెప్పకుండా ఆపదలో ఉన్న గజేంద్రుడిని రక్షించడానికి వెళుతున్న సందర్భంలో
తన భర్త అయిన విష్ణుమూర్తి హడావిడిగా ఎక్కడికి వెళుతున్నాడో అర్థం కాలేదు లక్ష్మీదేవికి. ఆ విషయం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో త్వరత్వరగా ఆయన వెంట పరిగెత్తింది. ఆ తొందరలో విషయం ఏమిటని అడిగినా ఆయన బదులు చెప్పడని ఠక్కున ఆగిపోతుంది. ఈ విధంగా లక్ష్మీదేవి తన మనస్సులో పడిన ఆవేదననే ఈ పద్యం.
            🙏🙏🙏🙏🙏

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!