అడవి మనిషి

అడవి మనిషి

SHYAMPRASAD +91 8099099083
1
చదువులేని వారు 
చదువుకోని వారు అని సమాజంలో కాస్త చులకన భావం 
ఎంతైనా వారి తెలివి ముందు మన తెలివి ఒక్కోసారి చిన్నదైపోతుంది  

అడవి మనిషి ఒకరోజు బ్యాంకు లోకి వచ్చి మేనేజర్  ని లోన్ గా కొంత డబ్బు కావాలని అడిగాడు 

మేనేజర్:  ఎందుకు మీకు డబ్బులు 
అ మ..:  కొన్ని ఆవ్వుల్ని  కొని పాలవ్యాపారం          
              చేసుకుందాం  అని 
మేనేజర్:  సరే ఆ డబ్బుకు సరిపడా తాకట్టుకు  మీ   
               వద్ద ఏమున్నది 
అ మ..:  అయ్యా అంటే 
మేనేజర్ :  మీరు అడిగిన మొత్తం ఇవ్వాలంటే దానికి
               సరిపడా ఏదైనా భూమి బంగారు తాకట్టు     
               పెట్టాలి 
అ మ:  నావద్ద  కాస్త భూమి రెండు గుర్రాలు  
           ఉన్నాయండి
మేనేజర్:  అయితే భూమి చాలండి  
  
 కొన్ని రోజుల తరువాత మళ్ళీ ఆ ఆదివాసీ       
 నా అప్పులు పుస్తకం చూసి ఎంత మొత్తం     
  కట్టాలో  చెప్పండి అని అడిగి డబ్బులు మొత్తం చెల్లించి  మేనేజర్ కి కృతజ్ఞతలు తెలిపాడు 
మేనేజర్: మొత్తం కట్టేసారు  మరి లాభం ఏమి
              రాలేదా  
అ మ:  ఎందుకు రాలేదండి  చాల వచ్చింది పెట్టెలో  
            దాచి పెట్టాను 

బ్యాంకు లో ఈ నెల తన టార్గెట్  పూర్తిచేయడానికి  మనిషి దొరికాడని  మేనేజర్ ఆనందపడిపోయాడు  

మేనేజర్:  మీరు మీ డబ్బును మా బ్యాంకు లో 
                డిపాజిట్ చేయండి 
అ మ:  నాకు అర్థం కాలేదు 
మేనేజర్ :  మా బ్యాంకు లో జాగ్రత్తగా  ఉంటుంది 
                దొంగల  భయం ఉండదు మీరు ఎప్పుడు 
                కావాలంటే అప్పుడు మీ డబ్బు 
                  తీసుకోవచ్చు 
అ మ: అవునా అయితే నా డబ్బును మీ బ్యాంకు లో 
           పెడతాను కానీ మీరు నా డబ్బుకు సరిపడా 
            తాకట్టు ఏమి పెడ్తారు  
మేనేజర్ : 😯😯😯😯😯😯

నిజమే కదండీ వారి డబ్బుకు విలువ ఉన్నట్టు మన కష్టంతో సంపాదించుకున్న డబ్బుకు కూడా వాళ్ళు విలువ ఇవ్వాలి కదా
ఎవరండీ చెప్పినది చదువుకొని చదువురాని వాళ్ళు మూర్కులని 

Post a Comment

1Comments

Post a Comment

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!